#TGSPDCL : మెయింటెనెన్స్
వారంలో మూడు రోజులు
ప్రతి మంగళ,గురు, శనివారాల్లో మెయింటెనెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు TGSPDCL అధికారులు. పవర్ ఫలక్టువేషన్,ట్రాన్సఫర్మాల రిపేర్, కాలిన కేబుల్స్ మార్చడం, స్తంభాలు ట్రాన్స్ఫార్మర్స్ ల చుట్టూ పెరిగిన మొక్కలను తీసేయడం, ఇంటింటికి వెళ్లి విద్యుత్ మీటర్ల టెస్టింగుతో పాటు ఇతర కార్యక్రమలు నిర్వహహిస్తున్నారు విధ్యుత్ శాఖ అధికారులు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు : JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ | RSS శతాబ్ది ఉత్సవాలు | Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు | గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా | విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది | మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం | దగ్గు సిరప్ ఆరోగ్యానికి హానికరం
అందులో భాగంగా భాగ్యనగర్ డివిజన్ ఏఈ ఆదేశాలతో విధ్యుత్ సిబ్బంది ఆల్విన్ కాలనీ 124 డివిజన్ లోని ఎల్లమ్మబండలో ఉన్న ట్రాన్సఫర్మాల చుట్టూ పెరిగిన పొదలను, పిచ్చి మొక్కలను తీసేసి ఆప్రాంతం అంత శుభ్రపరిచారు. వోల్టైజిలను టెస్ట్ చేసి పవర్ కేబుళ్ల స్థితిగతులను చూసుకున్నారు. స్తంభాల వైర్లకు ఉన్న కార్బన్ తీసివేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో వారంలో మూడు రోజులు మెయింటెనెన్స్ కార్యక్రమం పెట్టుకున్నామని అధికారులు స్పష్టంచేసారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
Publisher
Namasthe Bharat