BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చెయ్యాలని, రాజ్యాధికార పార్టీ నాయకులకు ఆదేశం

On
BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు

గవర్నర్ ఆమోదం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లదని రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ముందే జోశ్యం చెప్పారు. ఆయన చెప్పిన విదంగానే తెలంగాణ హై కోర్ట్  బిల్లు పై ఇవ్వాల స్టే విధించిందడంతో కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎదురుదెబ్బ తగిలినట్టే. దింతో మల్లన్న ప్రభుత్వ తీరు పై ఫైర్ అయ్యారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వనికి వెతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు. బీసీలు రాజకీయల్లో సమచిత స్థానల్లో ఎదగడం అగ్రకుల నాయకులకు ఇష్టం లేదని మండిపడ్డారు.

IMG_20251009_192412
హై కోర్టులో ప్రభుత్వనికి చుక్కెదురు

42 శాతం బీసీ రిజర్వేషన్ని పై నిన్న ఇరువైపులా వాదనలు విన్నారు న్యాయమూర్తులు, తదనంతరం ఇవ్వాలిటికి తీర్పు పెండింగులో ఉంచారు. స్టేట్ ఆఫ్ మైసూర్ vs ఎమ్మార్ బాలాజీ కేసును రెఫరెన్సుగా చూపిస్తూ ప్రభుత్వ తరుపు సీనియర్ న్యావావది రవివర్మ వాదనలు చేశారు. ఇప్పటికే అగ్రకులాలకు 15 శాతం రిజర్వేషన్ అమలులో ఉందని, బీసీ రిజర్వేషన్ వల్ల మిగితా వారికి ఎలాంటి నష్టం లేదని ఇంకా 33 శాతం మిగిలిఉందని కోర్టులో స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఎక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వరాదని ఎక్కడ లేదని వర్మ కోర్టు ముందు ప్రభుత్వ నిర్ణయన్నీ తెలిపారు. కానీ కోర్టు వాదనలు విన్న అనంతరం బిల్లు పై స్టే విధించింది.

Publisher

Namasthe Bharat

About The Author

Advertise

Share On Social Media

Latest News

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ
లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ సూర్నం రామ నర్సయ్య ఆధ్వర్యంలో మండలంలోని మాటేడు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు...
ప్రభుత్వం అరెస్టులు - ప్రశ్నించడమే నేరమా
ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ
BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు
GHMC - బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న సర్కిల్ 2 ఏఈ
డాక్టరేట్ సాధించిన రామానుజన్ శ్రీధర్ స్వామి
Banglore –ఈరోడ్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు

Advertise