Category
ఆదిలాబాద్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రోడ్డు ఎత్తు పెంచడంతో వర్షం నీరు ఇండ్లలోకి వస్తుందని గ్రామస్థుల ధర్నా
Published On
By NAMASTHEBHARAT
ఆదిలాబాద్ : జిల్లాలో కురుస్తున్న వర్షాల (కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైనథ్ మండల కేంద్రంలో కురిసిన వర్షానికి నీరు ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎత్తు పెంచడంతో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. దీంతో బాధితులు గురువారం ఉదయం రోడ్డుపై బైఠాయించి నిరసన... షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన దుకాణాలను ప్రజాట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తా
Published On
By NAMASTHEBHARAT
కుంటాల : నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలోని విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాజశేఖర్, రంజిత్, రాకేష్ ల వడ్రంగి వర్క్ షాపులు ఇటీవల షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమయ్యాయి. ఆ దుకాణంలో ఉన్న పనిముట్లు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. గ్రామస్థుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన భోస్లే మోహన్... చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు.. డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తుల అరెస్ట్
Published On
By NAMASTHEBHARAT
ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేసి డ్రైవర్ల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాంకిడి లోని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ప్రభుత్వ రవాణా శాఖకు సంబంధం లేని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వాహనల నుంచి డబ్బులు వసూలు... సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు స్ఫూర్తిదాయకం
Published On
By NAMASTHEBHARAT
దండేపల్లి, ఏప్రిల్ 2 : బడుగు,బలహీనవర్గాలను ఏకంచేసి గోల్కొండ కోట జయించి బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నేతలు అన్నారు. పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను దండేపల్లి మండల గౌడ సంఘం అధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన... నిర్మాణం పూర్తికాకుండానే పాఠశాలను ప్రారంభించారు.. ఆనక గాలికి వదిలేశారు
Published On
By NAMASTHEBHARAT
పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని అలాగే గాలికివదిలేశారు. పెంబి మండల కేంద్రంలోని సర్కారు బడి శిథిలావస్థకు చేరుకున్నది. దీంతో రూ.1.20 కోట్లతో నూతన పాఠశాల భవన నిర్మాణం చేపట్టారు. బడి చుట్టూ ప్రహరీ గోడ, కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్,... 