Category
Lifestyle - Health
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
SHADNAGAR | సిపిఆర్ అవగాహన సదస్సు
Published On
By Shiva Kumar Bs
షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని డిప్యూటీ DMHO కార్యాలయంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ వి.విజయలక్ష్మి, డాక్టర్ అమృత జోసఫ్ సిపిఆర్ పైన అవగాహన కల్పించారు. CPR అనగా కార్డియో పల్మరీ రిసర్కిటేషన్ అని డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. ఈ ప్రాసెస్ మూడు స్టెప్ ల ద్వారా చెయ్యాలని తెలియజేసారు. ఆలుగడ్డలను ఈ విధంగా మాత్రం తినకండి.. లాభం కలగదు సరికదా, తీవ్రంగా నష్టం ఉంటుంది..
Published On
By NAMASTHEBHARAT
ఆలుగడ్డలను సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. వీటితో వేపుడు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే కుర్మా, టమాటా కూర కూడా చేసి తినవచ్చు. ఆలుతో చిప్స్‌ను కూడా తయారు చేసి తింటారు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. కానీ ఆలును వేపుళ్లు, చిప్స్ లాంటి రూపంలో తింటే మనకు జరిగే... స్ట్రాబెర్రీలను తరచూ తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
Published On
By NAMASTHEBHARAT
చూసేందుకు ఎరుపు రంగులో స్ట్రాబెర్రీలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తినేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. స్ట్రాబెర్రీలతో సాధారణంగా కేక్‌లు, ఐస్ క్రీములను తయారు చేస్తుంటారు. ఈ ఫ్లేవర్ అంటే చాలా మందికి ఇష్టమే. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తో కూడిన చిరు తిండ్లను కూడా ఎక్కువగానే తింటారు. అయితే ఆరోగ్య పరంగా చూసుకుంటే... నిద్రలో గురక పెడుతున్నారా..? ఈ చిట్కాలతో చెక్ పెట్టేయండి..!
Published On
By NAMASTHEBHARAT
గురక చాలా సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య. నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి నిద్రలేమికి కారణం అవుతుంది. గురక ను చాలామంది... తవుడును అంత తేలిగ్గా తీసిపారేయవద్దు.. ఎన్నో పోషకాలకు నెలవు ఇది..!
Published On
By NAMASTHEBHARAT
పశువులకు దాణాగా తవుడు వేస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. తవుడులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ధాన్యం పొట్టు కనుక ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టే ఆ తవుడును తినే పశువులు ఆరోగ్యంగా ఉంటున్నాయి. కానీ మనం పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. రోగాల బారిన పడుతున్నాం. అయితే తవుడును కూడా తినవచ్చని ప్రకృతి వైద్య... గ్యాస్, అజీర్తి, మలబద్దకం, కడుపులో మంటకు.. సహజసిద్ధమైన చిట్కాలు.. వీటిని తింటే చాలు..!
Published On
By NAMASTHEBHARAT
జీర్ణ సమస్యలు అనేవి మనకు సహజంగానే వస్తుంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అజీర్తి వస్తుంది. దీంతోపాటు పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది. కారం, మసాలాలు ఉండే ఆహారాలను అతిగా తిన్నా కూడా ఇలా జరుగుతుంది. కొందరికి వీటిని తింటే కడుపులో మంట కూడా ఏర్పడుతుంది. అలాగే టీ, కాఫీలను అధికంగా తాగడం, ఒత్తిడి ఎక్కువగా... బీర్‌ను సేవిస్తే లాభమా..? నష్టమా.
Published On
By NAMASTHEBHARAT
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మద్యం ప్రియులు బీర్లను అధికంగా సేవిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎర్రని ఎండలో చల్లని బీర్ తాగితే వచ్చే మజాయే వేరని చెప్పి మద్యం ప్రియులు బీర్లను తాగుతుంటారు. అయితే ఆరోగ్య పరంగా చూస్తే మోతాదులో బీర్ తాగితే లాభాలే పొందవచ్చని, కానీ అతిగా మాత్రం దీన్ని సేవిస్తే లాభాలు... జొన్నలను రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా..? శక్తికి శక్తి, పోషకాలకు పోషకాలు..!
Published On
By NAMASTHEBHARAT
ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు జొన్నలనే ఆహారంగా తినేవారు. జొన్నలతో గటక లేదా జావ తయారు చేసి తాగేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. జొన్నలను పేదవాడి ఆహారంగా పిలుస్తారు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు తింటుంటారు. అనేక వ్యాధులను తగ్గించడంలో జొన్నలు అద్భుతంగా పనిచేస్తాయి. జొన్నలతో అన్నం తయారు... తరచూ రెడ్ వైన్‌ను తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా
Published On
By NAMASTHEBHARAT
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది మద్యం సేవిస్తుంటారు. కొందరు రోజూ మద్యాన్ని ఉద్యమంలా సేవిస్తుంటారు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా.. ఎందులోనూ అతి పనికి రాదు. మోతాదులోనే ఉండాలి. అలాగే మద్యానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. మోతాదులో మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హాని... రోజూ రాత్రి సజ్జలతో తయారు చేసిన రొట్టెలను తింటే ఇన్ని లాభాలు కలుగుతాయా..?
Published On
By NAMASTHEBHARAT
ఒకప్పుడు మన పూర్వీకులు చిరు ధాన్యాలనే ఆహారంగా తినేవారు. వారికి అన్నం సరిగ్గా లభించేది కాదు. దీంతో అన్నాన్ని ఎప్పుడో పండుగలు లేదా శుభ కార్యాల సమయంలోనే తినేవారు. రోజూమాత్రం చిరు ధాన్యాలనే తినేవారు. వాటిల్లో రాగులు, సజ్జలు, జొన్నలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలా మంది తిన్న ఆహారాల్లో జొన్నల తరువాతి స్థానంలో రాగులు... రోజూ గుప్పెడు బ్లూబెర్రీలను తినండి.. ఆరోగ్యంగా ఉండండి..!
Published On
By NAMASTHEBHARAT
మనకు తినేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది అనారోగ్యాలను కలిగించే ఆహారాలనే తింటున్నారు. వీటితో రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలా మంది స్నాక్స్ పేరిట చిరుతిళ్లను, బేకరీ ఆహారాలను, నూనె పదార్థాలను అధికంగా తింటుంటారు. ఇలా ఎప్పుడో ఒకసారి తింటే ఫర్లేదు. కానీ కొందరికి మాత్రం... గ్రీన్ బీన్స్‌ను తరచూ తింటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
Published On
By NAMASTHEBHARAT
గ్రీన్ బీన్స్.. చాలా మంది వీటిని చూసే ఉంటారు. ఇతర కూరగాయల్లాగే ఇవి కూడా మనకు మార్కెట్‌లో లభిస్తుంటాయి. కానీ గ్రీన్ బీన్స్‌ను తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. గ్రీన్ బీన్స్‌ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వారు తమ ఆహారాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గ్రీన్ బీన్స్ వాస్తవానికి చాలా ఆరోగ్యకరమైన కూరగాయల కిందకు... 