Category
హైదరాబాద్
హైదరాబాద్ 

GHMC - బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న సర్కిల్ 2 ఏఈ

GHMC - బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న సర్కిల్ 2 ఏఈ రామంతపూర్ భగయత్ కాలనీ, వెంకట సాయి నగర్, సాయి కృష్ణ కాలనీలో బీరప్ప దేవాలయం వెనుక లైన్‌లో సాంక్షన్ అయిన బాక్స్ కల్వర్ట్ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి ప్రశ్నించగా, “బాక్స్ కల్వర్ట్ మరోచోట వేస్తాం” అని సర్కిల్-2 ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
Read More...
హైదరాబాద్ 

డాక్టరేట్ సాధించిన రామానుజన్ శ్రీధర్ స్వామి

డాక్టరేట్ సాధించిన రామానుజన్ శ్రీధర్ స్వామి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో వ్యాకరణ  "ప్రౌడనోరమాయ కృతవ్యాఖ్యాయ సమీక్షాత్మక మధ్యాయనమ్ ప్రౌడమామెరన్ పై జగన్మాతాయ వ్యాఖ్యాన విభాగంలో రామానుజం శ్రీధర్ స్వామి డాక్టరేట్ సాధించారు. న్యూబోయిన్ పల్లి సికింద్రాబాద్ కి చెందిన రామానుజం శ్రీధరస్వామి పిహెచ్.డి. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న 'శ్రీ వేంకటేశ్వర "వేదాంత వర్థిని సంస్కృత కళాశాలలో డిగ్రీ వరకు చదువుకొని అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ సంస్కృతం, తెలుగు పట్టు సాధించడమే కాకుండా నేడు పి.హెచ్.డి సాధించారు. రామానుజం శ్రీధర స్వామి డాక్టరేట్ సాధిచడంపై సంస్కృత కళాశాల ప్రధానాచార్యులు  డా. బానోత్ సురేందర్ నాయక్ తో పాటు వారి కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.
Read More...
హైదరాబాద్ 

స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి

స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి బీజేపీ సేవా పక్ష కార్యక్రమంలో భాగంగా, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో, మదీనాగూడ గ్రామ కూడలి వద్ద జాతీపిత మహాత్మా గాంధీ 156వ జయంతితో పాటు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి 121వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహాలకు పూలమాల వేసి, వారి చిత్రపటానికి పుష్పాంజలి...
Read More...
హైదరాబాద్ 

ఎల్లమ్మబండలో ఘనంగా సద్దుల బతుకమ్మ

ఎల్లమ్మబండలో ఘనంగా సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించబడింది, శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎల్లమ్మబండ తారకరామా నగర్లో. స్థానిక కాలనీ ఆడపడుచులు, మహిళలు, పిల్లలు పూలతో అలంకరించిన బతుకమ్మలను సిద్ధం చేసి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు. సాంప్రదాయ వేషధారణలో పాల్గొన్న మహిళలు బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు.
Read More...
హైదరాబాద్ 

గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శ్రావణికి అభినందనలు తెలిపిన బండి రమేష్

గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శ్రావణికి అభినందనలు తెలిపిన బండి రమేష్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రంలో పది ఏండ్లు విచ్చలవిడి అధికారం అనుభవించి కేవలం తన కుటుంబం తన వర్గం కోసం నీళ్ల దోపిడీ నిధుల దోపిడీ నియామకాల దోపిడీ చేసి ఇతరులకు ఒక్క...
Read More...
హైదరాబాద్ 

పట్టుదలతో గ్రూప్-1

పట్టుదలతో గ్రూప్-1 గతంలోను ఎల్‌ఎల్‌బీలో రెండు స్వర్ణ పతకాలు సంధించిన అనుష
Read More...
Telangana  హైదరాబాద్ 

అమ్మవారిని దర్శించుకున్న అండే నాగ గణపతి

అమ్మవారిని దర్శించుకున్న అండే నాగ గణపతి దేవి శరన్నవరాత్రి భాగంగా అమ్మవారిని ప్రతిష్టించిన మండపాలను దర్శించారు ప్రముఖ సేవవాది, సామాజికవేత్త అండే నాగ గణపతి (గని భాయ్). శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎన్టీఆర్ నగరులో జై మాత ది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గమ్మను ప్రతిష్టించారు. నేడు అమ్మవారని ప్రతిష్టించి మూడోవ రోజు కావడంతో అన్నపూర్ణ మాత రూపాన్ని భక్తులు...
Read More...
హైదరాబాద్ 

KPHB హాస్టల్స్ ఆగడాలను అరికట్టాలి

KPHB హాస్టల్స్ ఆగడాలను అరికట్టాలి కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ ప్రాంతాల్లో హాస్టల్లో ఉంటూ విచ్చల విడిగా తెల్లవార్లూ న్యూసెన్స్ సృష్టిస్తూ స్థానికులకు ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, హాస్టల్ల ముసుగులో చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు వన్ కాలనీ వన్ స్టాండ్ అనే నినాదంతోసమావేశం నిర్వహించారు స్థానికంగా ఉండే యువ నేతలు జాన్ మోజెస్, సయ్యద్ రావెల్షా.
Read More...
హైదరాబాద్ 

దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు

దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు విద్యుత్ దీపాల క్రాంతిలో వెలిగిపోతున్న అమ్మవారి మండపాలు 
Read More...
హైదరాబాద్ 

రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం

రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య గాజులరామరం నుండి హౌసింగ బోర్డ్  మెట్రో వయ ఎల్లమ్మబండ ప్రాంతంలో వర్ణనాతీతంగా ఉంది....
Read More...
హైదరాబాద్ 

ప్రమాదాల నుండి రక్షించండి

ప్రమాదాల నుండి రక్షించండి కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ లో ఉన్నటువంటి గూడ్స్ షెడ్ రోడ్డు సరైన డివైడర్ లేకపోవడం వల్ల ప్రతిరోజు యాక్సిడెంటులు జరుగుతున్నాయి. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం అయ్యేంతవరకు ఎదురుచూడకుండా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా జనసేన పార్టీ కార్యకర్తలు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కు కలిసి వినతి పత్రం...
Read More...
హైదరాబాద్ 

జర్నలిస్టుల సమస్యలపై సర్కారు ధ్వంద వైఖరి

జర్నలిస్టుల సమస్యలపై సర్కారు ధ్వంద వైఖరి - తక్షణం పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య 
Read More...