Category
Andhra Pradesh
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
AWARDS : మేనం శ్యామ్ కు ఉత్తమ జర్నలిస్టు అవార్డు
Published On
By Shiva Kumar Bs
విజయవాడలో గాంధీనగరులో కార్యక్రమం
తెలంగాణ నుండి శ్యాముతో పాటు మరో ముగ్గురికి అవార్డులు ఎలుకల నివారణతో సత్ఫలితాలు : ఏవో విశ్వాసరావు
Published On
By Shiva Kumar Bs
పోడూరు మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ
ఏపీలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం
Published On
By Shiva Kumar Bs
శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం – పోతుగుంట రమేశ్ నాయుడు
2. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా – కొట్టె సాయి ప్రసాద్
3. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం – వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)
4. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి... అంగీకార్ 2025 ప్రచార పత్రికల ఆవిష్కరణ
Published On
By Shiva Kumar Bs
పాలకొల్లు, సెప్టెంబర్ 17 : పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం మొప్మా కార్యాలయంలో బుధవారం కమీషనర్ ఆధ్వర్యంలో "అంగీకార్" 2025 ప్రచార పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి. విజయసారథి మాట్లాడుతూ పీఎం ఏవై 2.0 పథకం ప్రారంభమై ఏడాది పూర్తి కావడంతో పీఎంఈవై ఆవాస్ దివాస్ ను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపార. సెప్టెంబర్ నెల నుండి అక్టోబర్31 వరకు అంగీకార్ కార్యక్రమం జరుగుతుందని. పీఎంఏవై 2.0 పథకం వివరాలను లబ్ధి దారులకు తెలియజేయడం, పీఎంఏవై . 2.0 పథకంలో స్వంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్ధించుచునే లబ్ధిదారులను కేంద్రం 1.50 లక్షలు, రూ. రాష్ట్ర ప్రభత్వం రూ. లక్ష కలిపి రూ.2.50 లక్షలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పీఎం సూర్య ఘర్ ముస్తి మలియోగ ఉచిత విద్యుత పథకం , కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఇతర పథకాలు లబ్ధిదారులకు అందుతుందన్నారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీపీవో వీరబ్రహ్మం, సీఎంమ్ రత్నాకర్, ఏఈ డి.రమేష్ సీవోఎస్ సునేత్ర, రాధి, వీరభద్రరావు, సూరిబాబు, RPలు, మున్సిపల్ సిబ్బంది, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పాలకొల్లులో వేడుకకు మంత్రి లోకేష్ హాజరు
Published On
By NAMASTHEBHARAT
* అత్యంత వైభవంగా మంత్రి రామానాయుడు కుమార్తె శ్రీజ నిశ్చితార్థ వేడుక* మంత్రి లోకేష్ తో పాటు, వేడుకకు హాజరుకానున్న ప్రముఖులు* స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు, ప్రముఖుల రాకతో కొలహలంగా మారిన పాలకొల్లు నమస్తే భారత్, పాలకొల్లు, ఆగస్టు -16 : పాలకొల్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత.
Published On
By NAMASTHEBHARAT
శ్రీశైలం : శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరసారెలను సమర్పించారు. ఆ తర్వాత ఆనకట్టపై 6, 7, 8, 11 గేట్ల ద్వారా లాంచనప్రాయంగా... శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం
Published On
By NAMASTHEBHARAT
నంద్యాల : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం పెరుగుతుంది. జూరాల , సుంకేశుల నుంచి శ్రీశైలానికి 1,71,208 క్యూసెక్కుల నీరు వస్తుంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 878.4 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది.పూర్తి నీటి నిల్వ 215.8... తిరుమలలో కొనసాగుతున్న భక్తులు రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు
Published On
By NAMASTHEBHARAT
హైదరాబాద్, జూన్ 19)l: గత నెల రోజులుగా తిరుమలలోvభక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ భక్తుల రద్దీ తగ్గడం లేదు. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో.. కొండపై ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు... అమరావతిలో వనమహోత్సవం.. మొక్కలు నాటిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Published On
By NAMASTHEBHARAT
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం వన మహోత్సవ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణలో ఏపీ దేశానికే ఆదర్శం... మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
Published On
By NAMASTHEBHARAT
అమరావతి : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుతో సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుపై బీఎన్ఎస్ యాక్ట్... దగ్గడ్ ప్రేమ్ కు 19 వ జాతీయ పురస్కారం
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత:- చిత్తూర్ : చిత్తూరులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు ప్రధానోస్తవం.సమాజసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అనేక సేవలు సమాజానికి అందిస్తూ, కొత్త సేవకులు, కొత్త సంస్థలను ఏర్పాటు చేస్తూ, సేవలను విస్తృత పరుస్తూ, మూడు రాష్ట్రలలో రక్తసేవలు, రాయదుర్గం పరిధిలో యాచాకులకు, నిరాశ్రయులకు, అన్నం, వస్త్రాలు దుప్పట్లు అందిస్తూ, అనేక... అన్నమయ్య జిల్లాలో రోడ్డుప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ మృతి
Published On
By NAMASTHEBHARAT
అమరావతి: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా కాలువ పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ (50) అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను... 