పరిశుభ్రత పాటించని హోటల్ పై కొరడా
హోటల్ నిర్వాహలకు జరిమానా విధించిన పురపాలక అధికారులు
On
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు పురపాలక కమిషనర్ హెచ్చరిక
రాజేంద్రనగర్ : పరిశుభ్రత పాటించని పలు హోటళ్లపై బండ్లగూడ జాగిర్ పురపాలక అధికారులు కొరడా ఝ లిపించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిర్ నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం శుభ్రత ప్రమాణాలు పాటించని అపరిశుభ్రంగా ఉన్న పలు హోటల్లో పురపాలక అధికారులు తనిఖీలు నిర్వహించారు.
శుభ్రత పాటించని పలు హోటల్ నిర్వాహకులపై 28 వేల జరిమాణాలు విధించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా పురపాలక అధికారులు మాట్లాడుతూ శుభ్రత ప్రమాణాలు పాటించకుండా హిస్టారీతిగా నిర్వహిస్తే కోరుకునే ప్రసక్తే లేదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే హోటల్ సీజ్ చేస్తామని తెలిపారు.
Publisher
Namasthe Bharat
About The Author
Latest News
14 Oct 2025 23:37:58
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు పురపాలక కమిషనర్ హెచ్చరిక
రాజేంద్రనగర్ : పరిశుభ్రత పాటించని పలు హోటళ్లపై బండ్లగూడ జాగిర్ పురపాలక అధికారులు కొరడా ఝ...