Category
కరీంనగర్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మరీ ఇంత లేటా.. పెళ్లయి బిడ్డ పుట్టాక అందజేసిన కల్యాణలక్ష్మీ చెక్కు
Published On
By Namasthe Bharat Desk
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాడు. తులం బంగారం దేవుడెరుగు.. కేసీఆర్ ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయల నగదు కూడా ఇవ్వడం లేదు. ఒకటి రెండు చోట్ల ఆ డబ్బులు... | పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలి : కలెక్టర్ బి సత్య ప్రసాద్
Published On
By NAMASTHEBHARAT
పెగడపల్లి : ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. బుధవారం రోజు పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా,... డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్ల కుట్రలు : సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ
Published On
By NAMASTHEBHARAT
కోరుట్ల, ఆగస్ట్ 6: విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ, మెట్‌పల్లి డీఎస్పీ రాములు అన్నారు. బుధవారం కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్‌లో ట్రస్మా సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హజరైన... కాంగ్రెస్ కేవలం రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తుంది
Published On
By NAMASTHEBHARAT
ధర్మారం, జులై 23: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత రావడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఆ పార్టీ జంకుతుందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన... క్లాస్‌లో ఉండాల్సిన వేళ
Published On
By NAMASTHEBHARAT
చిగురుమామిడి, జూలై 1 : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలకు పంపిస్తే పాఠశాలలో విద్యాబోధన సమయంలో విద్యార్థులతో పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్న... ఆదమరిస్తే.. ఆయుష్షు తీరినట్టే.. రోడ్డు దిగువకు ట్రాన్స్‌ఫార్మర్
Published On
By NAMASTHEBHARAT
ముకరంపుర, జూన్ 27 : నగర పాలక సంస్థ పరిధిలోని చింతకుంట బృందావన్ కాలనీ ప్రధాన దారి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. కరీంనగర్ – వేములవాడ ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా లోతట్టుగా ఉన్న ఈ ప్రాంతాన్ని సమాంతరంగా చేయడంతో రోడ్డు ఎత్తు పెరిగి ట్రాన్స్‌ఫార్మర్ రోడ్డు దిగువకు చేరింది. చేతికి తాకేలా... జాతీయ హాకీ జట్టుకు హుజురాబాద్ క్రీడాకారిణుల ఎంపిక
Published On
By NAMASTHEBHARAT
హుజూరాబాద్ టౌన్, జూన్ 25 : జూలై 3 నుండి 14వ తేదీ వరకు ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరగనున్న 15వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్‌షిప్ – 2025 టోర్నమెంట్ కు హుజూరాబాద్‌కు చెందిన తాళ్లపల్లి మేఘన, జంపాల శివ సంతోషిని ఎంపికైనట్లు హుజురాబాద్ హకీ క్లబ్ అధ్యక్షుడు తోట... మార్పు కోసం.. ‘ప్రియుడి మోజులో భార్య.. కుప్పకూలిన భర్త’ షూటింగ్ షురూ
Published On
By NAMASTHEBHARAT
బోరు పోస్తలేదు.. నీళ్లు వస్తలేవు.. ఇందిరానగర్ లో ప్రజల ఇబ్బందులు
Published On
By NAMASTHEBHARAT
తిమ్మాపూర్, జూన్16: ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో పలువాడల్లో బోర్లు పోయడం లేదు, భగీరథ నీళ్లు రోజూ రావడంలేదు. కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో ఎస్సీ కాలనీతో పాటు అనుబంధ గ్రామమైన సంగంపల్లిలో రెండు బోర్లు ఏడాదికాలంగా మూలకు పడిపోయాయి. మరమ్మతులకు గురైన వాటిని చూసే నాథుడు లేడని ప్రజలు... పేరుకే ‘చేయూత’.. కాంగ్రెస్ పాలనలో కొత్త పెన్షన్లకు మోక్షం లేదు.. !
Published On
By NAMASTHEBHARAT
కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 4 : అధికారమే ధ్యేయంగా అలవి కానీ హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలు చేయకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి రాగానే తూచ తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారమే సంక్షేమం సాగుతుందని ప్రకటించిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఆ ప్రకటనను విస్మరించాడనే విమర్శలు... కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వినోద్‌కుమార్
Published On
By NAMASTHEBHARAT
పెద్దపల్లి, ఏప్రిల్13: కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మాడూరి వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. వినోద్ కుమార్ ప్యానల్ వరసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధ్మక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పోస్టులకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు ఆధార్ కార్డు ఒకరిది.. ఆన్లైన్లో పేరు మరొకరిది
Published On
By NAMASTHEBHARAT
గంగాధర, ఏప్రిల్ 12: రాజీవ్ యువ వికాసం లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన ఓ యువకుడికి వింత పరిస్థితి ఎదురైంది. గంగాధర మండల కేంద్రానికి చెందిన గంగాధర మోహన్ అనే యువకుడు రెండు రోజుల క్రితం రాజీవ్ యువ వికాసం లో భాగంగా సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ సెంటర్ కు... 