Category
Cinema
Cinema 

ఆదివాసీల‌కి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఆదివాసీల‌కి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అరకుకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న గిరిజన తండాలో రెండువందలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి . అభివృద్ధి వెలితిలో ఉన్న ఈ చిన్న గ్రామంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లూరి జిల్లాలోని పెదపాడు,...
Read More...
Cinema 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా సెట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన చిరు.. కాసేపు త‌మ్ముడితో…

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా సెట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన చిరు.. కాసేపు త‌మ్ముడితో… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ ఒక వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేస్తున్న ఈ సినిమాలు ఎప్పుడో విడుదల కావాలి. కాని ఆయ‌న రాజ‌కీయ ప‌నుల వ‌ల‌న డిలే అవుతూ వ‌చ్చాయి. ఇప్ప‌టికే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్ర షూటింగ్ పూర్తి చేయ‌గా,ఈ మూవీని జూలై 24న...
Read More...
Cinema 

తమ్ముడు కోసం నితిన్‌, వేణు శ్రీరామ్‌ టీం నయా ప్లాన్‌.. ఏంటో తెలుసా..?

తమ్ముడు కోసం నితిన్‌, వేణు శ్రీరామ్‌ టీం నయా ప్లాన్‌.. ఏంటో తెలుసా..? టాలీవుడ్ యాక్టర్‌ నితిన్ చివరగా యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ రాబిన్‌ హుడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న నితిన్‌ తాజాగా పవన్‌ కల్యాణ్ టైటిల్‌ ‘తమ్ముడు’ తో థియేటర్లలోకి రాబోతున్నాడని తెలిసిందే. ఈ చిత్రానికి వకీల్‌ సాబ్‌ ఫేం వేణు శ్రీరామ్‌...
Read More...
Cinema 

ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌నున్న విజ‌య్ దేవ‌ర‌కొండ, రామ్ చ‌ర‌ణ్

ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌నున్న విజ‌య్ దేవ‌ర‌కొండ, రామ్ చ‌ర‌ణ్ టాలీవుడ్ స్టార్ న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ, రామ్ చ‌ర‌ణ్ ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌నున్నారు. డ్రగ్స్ వ్య‌తిరేకంగా ఈ న‌టులు త‌మ గొంతు క‌లుప‌నున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రామ్‌చరణ్, విజయ్‌ దేవరకొండ ప్రత్యేక అతిథులుగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం...
Read More...
Cinema 

చిరంజీవి త‌ల్లి అంజ‌నాదేవిని క‌లిసిన మొగలిరేకులు హీరో

చిరంజీవి త‌ల్లి అంజ‌నాదేవిని క‌లిసిన మొగలిరేకులు హీరో మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ది 100ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. జూలై 11న ఈ సినిమాను ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్. ఈ...
Read More...
Cinema 

మెగాస్టార్ చిరంజీవి త‌ల్లికి మరోసారి అస్వస్థత?

మెగాస్టార్ చిరంజీవి త‌ల్లికి మరోసారి అస్వస్థత? మెగాస్టార్ చిరంజీవి త‌ల్లి అంజనాదేవి మ‌రోసారి అస్వస్థతకు గురైయిన‌ట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్ర‌స్తుతం వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబ‌స‌భ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు....
Read More...
Cinema 

చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా?.. పవన్ కళ్యాణ్‌కు తమిళనాడు మంత్రి స‌వాల్

చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా?.. పవన్ కళ్యాణ్‌కు తమిళనాడు మంత్రి స‌వాల్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు గట్టి సవాల్ విసిరారు తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు. 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా అని ఆయన పవన్‌ను ప్రశ్నించారు. “చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయండి. తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలి. గెలిచిన తర్వాత మీరు ఎన్ని చెప్పినా...
Read More...
Cinema 

పెద్ది అప్‌డేట్.. సాహసోపేత‌మైన స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేక రైలు సెట్

పెద్ది అప్‌డేట్.. సాహసోపేత‌మైన స‌న్నివేశాల కోసం ప్ర‌త్యేక రైలు సెట్ గేమ్ ఛేంజర్ చిత్రం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతుంది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్ లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో...
Read More...
Cinema 

ఏంటి.. రాజా సాబ్‌కి సీక్వెల్ కూడానా.. మారుతి ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ షాక్

ఏంటి.. రాజా సాబ్‌కి సీక్వెల్ కూడానా.. మారుతి ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ షాక్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అర‌డ‌జను సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న గ‌త కొద్ది రోజులుగా న‌టిస్తున్న ది రాజా సాబ్ టీజ‌ర్ ఈ రోజు విడుద‌లైంది.ఈ టీజ‌ర్‌లో ప్ర‌భాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ కూడా మ‌రింత జోష్ తీసుకొచ్చింది. ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ ట్రాక్...
Read More...
Cinema 

ప్ర‌భాస్ ‘రాజాసాబ్’ టీజ‌ర్ టైం ఫిక్స్.. ప్రీ టీజ‌ర్ చూశారా.!

ప్ర‌భాస్ ‘రాజాసాబ్’ టీజ‌ర్ టైం ఫిక్స్.. ప్రీ టీజ‌ర్ చూశారా.! ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రాబోతుండ‌గా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు మేక‌ర్స్. అయితే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల...
Read More...
Cinema 

గ్రాండ్‌గా గద్దర్ అవార్డుల వేడుక.. పురస్కారాలు అందుకున్న వెంకీ అట్లూరి, చంద్రబోస్‌

గ్రాండ్‌గా గద్దర్ అవార్డుల వేడుక.. పురస్కారాలు అందుకున్న వెంకీ అట్లూరి, చంద్రబోస్‌ తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఘనంగా కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భటివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజుతోపాటు పలువురు జ్యోతి ప్రజ్వలన చేసిన అవార్డుల వేడుకను ప్రారంభించారు.డిప్యూటీ సీఎం భట్టి వికమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆయా కేటగిరీల్లో...
Read More...
Cinema 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు షైన్‌ టామ్‌ చాకోను పరామర్శించిన కేంద్ర మంత్రి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు షైన్‌ టామ్‌ చాకోను పరామర్శించిన కేంద్ర మంత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ మలయాళ నటుడు, ‘దసరా’ సినిమా విలన్‌ షైన్‌ టామ్‌ చాకో ని కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి  పరామర్శించారు. త్రిస్సూర్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లిన కేంద్ర మంత్రి.. అక్కడ టామ్‌ చాకోని కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడి...
Read More...