Category
నిర్మల్
నిర్మల్ 

ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులను స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలి:

ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులను స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలి:         -జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.   ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలన్నీ రైతులకు తెలిసేలా స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తేదీ, జూలై, 29, 2025–నమస్తే భరత్    మంగళవారం నిర్మల్ జిల్లాలో మామడ మండలంలో గల గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ అభిలాష్ అభినవ్,  ఆకస్మికంగా   
Read More...
నిర్మల్ 

నూతన రేషన్ కార్డులతో పేదలకు కడుపునిండా అన్నం:

నూతన రేషన్ కార్డులతో పేదలకు కడుపునిండా అన్నం: /        -జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.      ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నూతన రేషన్ కార్డులతో పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. తేదీ, జూలై,  29, 2025–నమస్తే భరత్   మంగళవారం నిర్మల్ జిల్లాలో లక్ష్మణచందా మండల కేంద్రంలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో నిర్మల్          
Read More...
నిర్మల్ 

గడువు చెల్లిన ఎరువులు అమ్మితే కఠిన చర్యలు.

గడువు చెల్లిన ఎరువులు అమ్మితే కఠిన చర్యలు.   జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తేదీ, జూలై, 28, 2025 –నమస్తే భరత్          నిర్మల్ జిల్లా // సారంగాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఎరువులు, విత్తనాల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, రసీదు పుస్తకాలు తదితరాలను పరిశీలించారు.        వానాకాలం     
Read More...
నిర్మల్ 

నూతన కార్డులు పేదలకు వరం.

నూతన కార్డులు పేదలకు వరం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.  తేదీ, జూలై, 28, 2025-  నమస్తే భరత్            సోమవారం నిర్మల్: జిల్లా //సారంగాపూర్ మండలంలోని కౌట్ల గ్రామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు           
Read More...
నిర్మల్ 

ప్రతిష్టాత్మక ప.థకాల అమలులో వేగం పెంచాలి

ప్రతిష్టాత్మక ప.థకాల అమలులో వేగం పెంచాలి    క్షేత్రస్థాయిలో చురుకుగా పని చేయాలి:జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.ప్రతిష్టాత్మక ప్రభుత్వ పథకాల అమలు పక్కాగా జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.  తేదీ, జూలై, 28, 2025- నమస్తే భరత్     సోమవారం నిర్మల్ పట్టణంలోనే కలెక్టర్ కార్యాలయంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్          ప్రభుత్వ...
Read More...
నిర్మల్ 

సోమవారం నిర్మల్ పట్టణంలోని ఈద్గామ్ చౌరస్తాలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆర్థిక సాక్షరతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సోమవారం నిర్మల్ పట్టణంలోని ఈద్గామ్ చౌరస్తాలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆర్థిక సాక్షరతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నమస్తే భరత్  నిర్మల్   ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ రామ్ గోపాల్ మాట్లాడుతూ, రాష్ట్రంలోనే మొదటిసారిగా నిర్మల్ జిల్లాలో బాలశక్తి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం గర్వకారణమన్నారు. ప్రతి విద్యార్థికి బ్యాంకింగ్ పద్దతులు, ఆర్థిక నైపుణ్యాలపై అవగాహన అవసరం అని తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ మోసాల ప్రబల నేపథ్యంలో ఆర్థిక జాగ్రత్తలపై...
Read More...
నిర్మల్ 

జీపీవో, లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: 

జీపీవో, లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి:      జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్            ఈ నెల 27వ తేదీన (ఆదివారం) జరగబోయే గ్రామ పాలనా అధికారులు (జీపీవో), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామక పరీక్షలను ఎలాంటి లోటుపాట్లూ లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. తేదీ,  జూలై, 25, 2025 – నమస్తే భరత్    శుక్రవారం సాయంత్రం           
Read More...
నిర్మల్ 

వన మహోత్సవాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి: 

వన మహోత్సవాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి:  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పచ్చదనం పెంపే లక్ష్యంగా జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని వేగవంతంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. తేదీ, జూలై, 23, 2025 –   నమస్తే భరత్              బుధవారం సాయంత్రం నిర్మల్: పట్టణంలోనే  కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వన మహోత్సవం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు తదితర            
Read More...
నిర్మల్ 

పారిశుధ్యంపై పట్టింపేది..! తుతూ మంత్రంగా ఫ్రైడే డ్రైడే ఫోటోలకే పరిమితం. కుంటాల మండల పరిధిలోని ఓలా గ్రామంలో రోడ్డు పక్కన చెత్తాచెదారం.

పారిశుధ్యంపై పట్టింపేది..! తుతూ మంత్రంగా ఫ్రైడే డ్రైడే ఫోటోలకే పరిమితం. కుంటాల మండల పరిధిలోని ఓలా గ్రామంలో రోడ్డు పక్కన చెత్తాచెదారం. మండల అధికారుల పనితీరు వై ప్రజల ఆవేదన. తేదీ, జూలై,  23, 205నమస్తే భరత్  నిర్మల్  జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో దోమలు విజృంభిస్తున్నాయి. పై స్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పేరుకుపోయాయి. డ్రైనేజీలు మినీ డంప్యార్థుల్లా మారాయి. ఫలితంగా దోమలు పుట్టుకొస్తున్నాయి. కాలనీల్లో దోమల...
Read More...
నిర్మల్ 

ఆగస్టు 15 నాటికీ భూసమస్యలు పరిష్కరించాలి. 

ఆగస్టు 15 నాటికీ భూసమస్యలు పరిష్కరించాలి.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పేదవాడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి:రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తేదీ, జూలై 22, 2025-నమస్తే భరత్  నిర్మల్: పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో                    రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల                                           
Read More...
నిర్మల్ 

సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమం.

సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమం.    తేదీ, జూలై 22, 2025,నమస్తే భరత్   మంగళవారం నిర్మల్ జిల్లా // సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ పై అవగాహన కల్పించారు. కమాండెంట్ అమర్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం అకాల వర్షాలు సంభవించినపుడు, ఇతర ప్రమాదాలు, విపత్కర సమయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన   
Read More...
నిర్మల్ 

బాలశక్తి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పన.

బాలశక్తి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పన.            తేదీ, జూలై 22, 2025–నమస్తే భరత్  మంగళవారం నిర్మల్  గ్రామీణ మండలం రత్నపూర్ కాండ్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు రామ్ గోపాల్ ఆధ్వర్యంలో  విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్డిఎం మాట్లాడుతూ, విద్యార్థులంతా పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక...
Read More...