ఫామ్ హౌసులో మూజ్ర పార్టీ

పోలీసుల రంగప్రవేశం 23 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్

On
ఫామ్ హౌసులో మూజ్ర పార్టీ

మంచాల మండలం లింగంపల్లిలోని  సప్తగిరి ఫామ్‌ హౌస్‌లో బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్‌ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుతుందని సమాచారంతో మంచాల పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ దాడుల్లో 23 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.2లక్షల 40వేల నగదు, 11 వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు సీజ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంచాల పోలీసులు తెలిపారు.

IMG-20251016-WA0066

Publisher

Namasthe Bharat

About The Author

Share On Social Media

Latest News

ఫామ్ హౌసులో మూజ్ర పార్టీ ఫామ్ హౌసులో మూజ్ర పార్టీ
మంచాల మండలం లింగంపల్లిలోని  సప్తగిరి ఫామ్‌ హౌస్‌లో బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్‌ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుతుందని సమాచారంతో...
చనిపోయిన మున్సిపల్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని
ఆక్రమణలను తొలగించిన హైడ్రా
అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహా వేడుక
మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం
పరిశుభ్రత పాటించని హోటల్ పై కొరడా
దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

Advertise