Category
వికారాబాద్
వికారాబాద్ 

ఉరిశిక్ష విధించండి లేదంటే మాకు అప్పజెప్పండి

ఉరిశిక్ష విధించండి లేదంటే మాకు అప్పజెప్పండి వికారాబాదులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ప్రేమికుడు నరేష్ దిష్టిబొమ్మ దహనం చేసిన తండా వాసులు, ఉరిశిక్ష వెయ్యలని డిమాండ్
Read More...
వికారాబాద్ 

బతుకమ్మ పండుగ ప్రకృతికే అందం

బతుకమ్మ పండుగ ప్రకృతికే అందం తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలు  ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ,  ప్రకృతికే అందం మన బతుకమ్మ సంబరమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  అన్నారు. శుక్రవారం  జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా డి ఆర్ డి ఎ, మెప్మా, ఉద్యానవన, శిశు సంక్షేమ,శాఖ ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మలతో బతుకమ్మ   కార్యక్రమాలు...
Read More...
వికారాబాద్ 

RED ALERT : వికారాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్

RED ALERT : వికారాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ఇప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించిన జిల్లా కలెక్టర్
Read More...
వికారాబాద్ 

నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ సీజ్

నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ సీజ్ వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, IPS ఆదేశాల మేరకు, జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా, టీమ్ అధికారులు తాండూరు పట్టణంలో నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తున్న దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించి భారీగా నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యాపారులను అధికారులు గుర్తించారు.
Read More...
వికారాబాద్ 

పుల్ మద్దిలో విషాదం అత్త బ్యానర్ కోసం వెళ్లి అల్లుడు మృతి

పుల్ మద్దిలో విషాదం అత్త బ్యానర్ కోసం వెళ్లి అల్లుడు మృతి అత్త అల్లుడు కుటుంబాలలో విషాదం సంఘటన స్థలంలో అత్త శ్రద్ధాంజలి బ్యానరును అల్లుడి మృతదేహం పై కప్పి ఉండడంతో షాక్ కు గురి అయిన స్థానికులు  ఒకే రోజు ఇద్దరు మృతి తో శోకసముద్రంలో రెండు కుటుంబాలు  వికారాబాద్ పట్టణం నుండి ఫుల్ మద్ది గ్రామానికి చెందిన లక్ష్మి మృతి చెందడం జరిగింది. అత్త  చనిపోయిందని వికారాబాద్ నుండి బ్యానర్ ప్రింట్ చేసుకొని ఫుల్ మద్ది గ్రామానికి తిరిగి వెళుతున్న సమయంలో గుంత తో బైక్ స్కిడ్ అయి పడిపోయిన శ్రీనివాస్. వెనుక నుంచి స్పీడ్  గా వస్తున్న ఒక డీసీఎం శ్రీనివాస్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన శ్రీనివాస్. కేసు నమోదు చేసిన పోలీసులు.
Read More...