Category
సిద్దిపేట
TS జిల్లాలు   సిద్దిపేట 

అంతర్ జిల్లా ట్రాక్టర్ మరియు ట్రాలీలు ఇతర దొంగతనాలు చేసే దొంగను చేసిన 3 టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్

అంతర్ జిల్లా ట్రాక్టర్ మరియు ట్రాలీలు ఇతర దొంగతనాలు చేసే దొంగను చేసిన 3 టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్  నేరస్థుని వివరాలు👉 చెవుల మల్లేశం తండ్రి రాజయ్య, వయస్సు 40 సంవత్సరాలు, వృత్తి  ట్రాక్టర్ డ్రైవర్, మరియు వ్యవసాయం గ్రామం ఇస్సానగర్, మండలం బీబీపేట, జిల్లా కామారెడ్డి.  నేరస్తుని పైన డిసి సీట్ ఓపెన్ చేసి ఉంది (డోస్నర్ క్రిమినల్) సొంత జిల్లాలో కాక ఇతర జిల్లాలలో దొంగతనం చేసే నేరస్తుడు  
Read More...
TS జిల్లాలు   సిద్దిపేట 

వేసవి కాలము దొంగలతో జాగ్రత్త

వేసవి కాలము దొంగలతో జాగ్రత్త ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం  కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ముఖ్యంగా సాయంత్రం గల్లీలలో, కాలనీలకు వచ్చే వారిపై ఒక కన్నేసి ఉంచాలి  వచ్చే వేసవిలో చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం,  ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. పగలు/రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారు
Read More...
TS జిల్లాలు   సిద్దిపేట 

రాజీవ్ రహదారి పొన్నాల డాబాల ఫ్లైఓవర్ వద్ద సీట్ బెల్టు మరియు  ఫైన్ అమౌంట్ పెండింగ్ ఉన్న  కార్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన  సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్

రాజీవ్ రహదారి పొన్నాల డాబాల ఫ్లైఓవర్ వద్ద సీట్ బెల్టు మరియు  ఫైన్ అమౌంట్ పెండింగ్ ఉన్న  కార్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన  సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్   నమస్తే భారత్ తేదీ: 24-ఏప్రిల్-2025 : ఈ సందర్భంగా వాహనదారులతో మాట్లాడుతూ నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని  సూచించారు ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే సీట్ బెల్ట్ ధరించడం వల్ల కారులో ఉండే ఎయిర్  బెలూన్స్ ఓపెన్ అయి  అందులో ఉన్నవారికి  దెబ్బలు తగలకుండా రక్షణ కవచంగా నిలుస్తాయని
Read More...
TS జిల్లాలు   సిద్దిపేట 

ప్రవేట్ స్కూల్ బస్సును తనిఖీ చేసిన సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్

ప్రవేట్ స్కూల్ బస్సును తనిఖీ చేసిన సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ నమస్తే భారత్ :ఈరోజు సిద్దిపేట పట్టణం వాహన తనిఖీలలో భాగంగా  శ్రీ చైతన్య ప్రైవేటు స్కూల్ బస్సును తనిఖీ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పకుండా డ్రైవర్ యూనిఫామ్ ధరించాలని బండి ఫిట్నెస్ ఉందా లేదా ప్రతిరోజు తనిఖీ చేసుకోవాలని సూచించారు పిల్లలను ఎక్కించుకొని పోయేటప్పుడు  మరియు ఇండ్ల వద్ద దించేటప్పుడు  అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని...
Read More...
TS జిల్లాలు   సిద్దిపేట 

 నీటి లోతు తెలియకుండా ఈత గురించి అందులోకి దూకి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు

 నీటి లోతు తెలియకుండా ఈత గురించి అందులోకి దూకి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు తల్లిదండ్రులు వెంబడి ఉండి పిల్లలకు ఈత నేర్పించాలి  వేసవి సెలవులలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్ళుచున్నారు ఒక కన్నేసి ఉంచాలి  తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు,కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు 
Read More...
TS జిల్లాలు   సిద్దిపేట 

అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దు

అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దు సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అవసరం మేరకు మాత్రమే సెల్ ఫోన్ ఉపయోగించాలి 
Read More...
TS జిల్లాలు   సిద్దిపేట 

ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దు వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ జోలికి వెళ్ళవద్దు వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి  ఫిజికల్ ఫిట్నెస్ గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి   ఆరోగ్య పరిరక్షణ గురించి వీక్లీ పెరేడ్  విధినిర్వహణ ఎంత ముఖ్యమో, ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యం   ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్
Read More...
TS జిల్లాలు   సిద్దిపేట 

ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  

ఈరోజు అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్       నమస్తే భారత్ సిద్దిపేట : చౌడారం గ్రామానికి చెందిన మహిళ సిద్దిపేట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో O పాజిటివ్ బ్లడ్ అవసరము ఉన్నదని పోలీస్ మిత్రులు ద్వారా సమాచారం తెలుసుకున్న  ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్  వెంటనే స్పందించి సిద్దిపేట NSV  బ్లడ్ బ్యాంక్ వెళ్లి బ్లడ్ డొనేట్
Read More...
TS జిల్లాలు   సిద్దిపేట 

సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు, మరియు రాజకీయ విద్వేషాలు  రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం 

సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు, మరియు రాజకీయ విద్వేషాలు  రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం    IT చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు      ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పించేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై...
Read More...
సిద్దిపేట 

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి, జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి, జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి సిద్దిపేట నమస్తే భారత్ : కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన ఇద్దరూ   1 బి దుద్యా నాయక్, పోలీస్ స్టేషన్ హుస్నాబాద్ 2 ఎన్ వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గజ్వేల్, ఇరువురు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారిని కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్...
Read More...
సిద్దిపేట 

పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది

పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది   సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగిన చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడిన మద్యానికి ఇతర చెడు అలవాట్లకు బానిసలు అయితే వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు గ్రామంలో మరియు గ్రామ శివారులో ఉన్న ఇండ్లకు, ఫామ్ హౌస్ లకు సీసీ
Read More...
సిద్దిపేట 

ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం, ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం, ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం సిద్దిపేట: పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం నారాయణరావుపేట మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగిందిఈరోజు సాయంత్రం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రక్షణ పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి...
Read More...