Shiva Kumar Bs
రంగారెడ్డి 

దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ,కె.ఎస్. రత్నం, డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి  విజేతలకు పతకాలు, అభినందన పత్రాలు అందజేసిన అతిథులు
Read...
హైదరాబాద్ 

దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు

దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు విద్యుత్ దీపాల క్రాంతిలో వెలిగిపోతున్న అమ్మవారి మండపాలు 
Read...
హైదరాబాద్ 

రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం

రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య...
Read...
Telangana 

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్ భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు 2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు గ్రహణంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.
Read...
మేడ్చల్ 

ప్రాణాలు కాపాడండి సారు ! 

ప్రాణాలు కాపాడండి సారు !  అధికారులు చొరవ చూపి రోడ్డును బాగుచేయలంటున్న వాహనదారులు, స్థానికులు డిమాండ్
Read...
నారాయణపేట్  

ఊరెళ్తున్నారా..జరభద్రం

ఊరెళ్తున్నారా..జరభద్రం కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్
Read...
హైదరాబాద్ 

ప్రమాదాల నుండి రక్షించండి

ప్రమాదాల నుండి రక్షించండి కూకట్ పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ లో ఉన్నటువంటి గూడ్స్ షెడ్ రోడ్డు సరైన డివైడర్ లేకపోవడం వల్ల ప్రతిరోజు యాక్సిడెంటులు జరుగుతున్నాయి. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం అయ్యేంతవరకు ఎదురుచూడకుండా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా జనసేన పార్టీ కార్యకర్తలు...
Read...
Telangana 

Breaking : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం - ఇరవై మందికి గాయాలు

Breaking : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం - ఇరవై మందికి గాయాలు మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చర్చి గాగిల్లాపూర్  దగ్గర ఆగి ఉన్న ఒక ప్రైవేటు బస్సును, వెనుక నుండి మరో ప్రైవేట్ బస్సు ఢీ కోట్టడంతో, దాదాపు 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు, రెండు అంబులెన్స్ లో, గాయాలైన వారిని కొంపల్లి మెడ్విన్  హాస్పిటల్ తరలించారు.
Read...
National 

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం  అనంతరం ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సిఎం భేటీ వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు, వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓ బోర్గె బ్రెండీ. అదేవిధంగా, త్వరలో హైదరాబాద్ పర్యటనకు వస్తానని, రాష్ట్రంతో సహకారం కోసం మరిన్ని అవకాశాలను పరిశీలిస్తానని తెలిపారు.
Read...
Telangana 

వరంగల్ డిక్లరేషన్ విడుదల

వరంగల్ డిక్లరేషన్ విడుదల అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా వరంగల్ డిక్లరేషన్ అమలు చేసి తీరుతాం అని స్పష్టం చేసిన తెలంగాణ రాజ్యాధికార  పార్టీ(TRP)వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా పంది అంశాలను జోడిస్తూ డిక్లరేషన్ ను రిలీజ్ చేశారు పార్టీ అధినేత.
Read...
Telangana 

ముంపు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

ముంపు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దోమ‌ల‌గూడ‌, బాగ్‌లింగంప‌ల్లిలో ప‌ర్య‌టించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఆశోక్‌న‌గ‌ర్‌లో వ‌ర‌ద కాలువ విస్త‌ర‌ణ‌కు క‌మిష‌న‌ర్ ఆదేశం నగ‌రంలో నీట మునిగిన లోత‌ట్టు ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ శుక్ర‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీతో పాటు.. దోమ‌ల‌గూడ‌లోని గ‌గ‌న్‌మ‌హ‌ల్‌, అశోక్‌న‌గ‌ర్ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. వారం రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో త‌మ ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. వ‌ర్షం ప‌డితే వ‌ణికిపోవాల్సి వ‌స్తోంద‌ని, బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీ వాసులు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ముందు వాపోయారు. లోత‌ట్టు ప్రాంతంలో ఉన్న త‌మ కాల‌నీలో పెద్ద‌మొత్తంలో వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంద‌ని అన్నారు. గ‌తంలో ఇక్క‌డ ఉన్న ఖాళీస్థ‌లంలోంచి హుస్సేన్‌సాగ‌ర్ నాలాలోకి వ‌ర‌ద నీరు చేరేద‌ని.. అక్క‌డ పైపులైను దెబ్బ‌తిన‌డంతో స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని చెప్పారు. 450 ఇళ్లు వ‌ర‌ద నీటిలో మునుగుతున్నాయ‌ని స్థానికులు వాపోయారు. గురువారం, శుక్ర‌వారం వ‌రుస‌గా హైడ్రా క‌మిష‌న‌ర్ వ‌చ్చి స‌మ‌స్య తీవ్ర‌త‌ను ప‌రిశీలించ‌డం, ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప‌ట్ల స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు. 
Read...
Telangana 

ఎండుతున్న నాటని మొక్కలు.!

ఎండుతున్న నాటని మొక్కలు.! పర్యవేక్షణ లేమి కారణంతో వృధాగా ఎండుతున్న పచ్చనితోరణం మండిపడుతున్న పర్యావరణ ప్రేమికులు కనారని లోకల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్
Read...

About The Author

Shiva Kumar Bs Picture