Category
Politics
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
Teenmarr Mallanna : రేపటి తెలంగాణ బందుకు TRP మద్దతు
Published On
By Shiva Kumar Bs
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కలిన్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రంలో తలపెట్టబోయే బందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది. అంతేకాకుండా బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న కుట్రదారుల దిష్టిబొమ్మలను తగలబెట్టాలని TRP చీఫ్ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం
Published On
By NAMASTHEBHARAT
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తీవ్రంగా ఖండిస్తూ, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు దోర అరుణ్, శ్యామ్, అశ్రఫ్, కరీమ్, వెంకట్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి రాకేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. యువజన నాయకులు జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. యువత ఇటువంటి అవమానకర వ్యాఖ్యలకు ఎదురొడ్డి, ఒక్కటిగా ఏకమై, ఇటువంటి అవమానకర వ్యాఖ్యలను తిప్పికొట్టాలని పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
పాఠశాలపై బాంబులతో దాడి.
Published On
By NAMASTHEBHARAT
బీహార్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, బాంబులతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.హాజీపుర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల వద్దకు వచ్చిన కొందరు... ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలి..
Published On
By NAMASTHEBHARAT
పరకాల: ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూఎస్సీ వర్గీకరణను ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని,... కాంగ్రెస్ సర్కారు గారడీలో సామాన్యులే సమిధలు: కేటీఆర్
Published On
By NAMASTHEBHARAT
హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంపై రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని మండిపడ్డారు. హైడ్రా, ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టించారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు... ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంతో ఘనంగా బీజేపీ సంబరాలు
Published On
By NAMASTHEBHARAT
బాన్సువాడ : పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు ఆయా మండలాల్లో సంబరాలు నిర్వహించారు. బాల్గొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్కా కొమురయ్య,... కొమరయ్య, అంజిరెడ్డికి ప్రధాని మోదీ అభినందన..
Published On
By NAMASTHEBHARAT
న్యూఢిల్లీ: తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులను మట్టికరిపించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి... వంతారాలో సింహం పిల్లలతో మోదీ..
Published On
By NAMASTHEBHARAT
గుజరాత్ : గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో ‘వంతారా’ కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రారంభించిన విషయం తెలిసిందే. వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ఈ వంతారాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం... ఈ విజయం ప్రధాని మోదీకి అంకితం
Published On
By NAMASTHEBHARAT
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపట్ల నమ్మకంతో ఉన్నారని, ఇటీవల బడ్జెట్ లో ఉద్యోగులకు రూ.12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు ఇవ్వడంపట్ల తీర్పు ఇచ్చారన్నారు. తపస్ అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెళ్లుమన్పించేలా తీర్పు ఇచ్చారన్నారు. బీజేపీ కార్యకర్తల, నాయకుల కష్టం ఫలించిందని, వారి పూర్తి సమయాన్ని... తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..
Published On
By NAMASTHEBHARAT
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్యచరణ చేపట్టారు. అందులోభాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షాలను ఆమె నిర్వహిస్తున్నారు.రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలిగా మీనాక్షి నటరాజన్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె తనదైన శైలిలో... తేల్చిచెప్పేశారు
Published On
By NAMASTHEBHARAT
ఎప్పటివరకు ఉంటారో... అప్పటిదాకా కొనసాగిస్తామని ప్రాణిదయాసంఘం (పెటా) తమ జోలికి రావద్దంటూ పుత్తూరు ఎమ్మెల్యే అశోక్‌కుమార్ తెలిపారు. ముంబై, చెన్నైలలోనే కాదని సాధ్యమైతే దుబాయ్‌లోనూ కంబళ పోటీలు నిర్వహించే ఆలోచన ఉందన్నారు. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు మహాలింగేశ్వర ఆలయం దేవరమారు గద్దెలో కంబళపోటీలను ఉద్దేశించి ఆయన ఆదివారం మాట్లాడారు. ఏటా కంబళ క్రీడలను అభిమానించేవారు... 