ప్రభుత్వం అరెస్టులు - ప్రశ్నించడమే నేరమా

 ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా నిరంకుశత్వమా, ఫ్రీ బస్సులంటూ బస్సు చార్జీలు పెంచుతారా...?

On
ప్రభుత్వం అరెస్టులు - ప్రశ్నించడమే నేరమా

ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా ఈ ప్రభుత్వం అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అని బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు చిన్నగండు రాజేందర్ హనుమంతు ముదిరాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న కార్యకర్తలను ముందస్తుగానే హౌజ్ రెస్టు లు చేయడం ఎంతవరకు సమంజసం అని పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్ అన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము లేక నిరంకుషత్వమా మహిళలకు ఫ్రీ బస్సులు అంటూ గొప్పలు చెప్పుకుంటూ బస్సు చార్జీలు పెంచడం దారుణం అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అన్యాయంపై మాట్లాడితే అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. బస్ చార్జీలను విపరీతంగా పెంచి ప్రయాణికుల పై ఈ ప్రభుత్వం శఠ గోపం పెడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చి హామీలు అమలు చేయలేక హామీలపై అడిగితే ఈ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆర్గారంటీల పథకాలను వెంటనే అమలు చేయాలన్నారు.

Publisher

Namasthe Bharat

About The Author

Advertise

Share On Social Media

Latest News

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ
లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ సూర్నం రామ నర్సయ్య ఆధ్వర్యంలో మండలంలోని మాటేడు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు...
ప్రభుత్వం అరెస్టులు - ప్రశ్నించడమే నేరమా
ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ
BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు
GHMC - బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న సర్కిల్ 2 ఏఈ
డాక్టరేట్ సాధించిన రామానుజన్ శ్రీధర్ స్వామి
Banglore –ఈరోడ్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు

Advertise