Tag
tgspdcl
హైదరాబాద్ 

#TGSPDCL : మెయింటెనెన్స్

#TGSPDCL : మెయింటెనెన్స్ ప్రతి మంగళ,గురు, శనివారాల్లో మెయింటెనెన్స్  కార్యక్రమం నిర్వహిస్తున్నారు TGSPDCL అధికారులు. పవర్ ఫలక్టువేషన్,ట్రాన్సఫర్మాల రిపేర్, కాలిన కేబుల్స్ మార్చడం, స్తంభాలు ట్రాన్స్ఫార్మర్స్ ల చుట్టూ పెరిగిన మొక్కలను తీసేయడం, ఇంటింటికి వెళ్లి విద్యుత్ మీటర్ల టెస్టింగుతో పాటు ఇతర కార్యక్రమలు నిర్వహహిస్తున్నారు విధ్యుత్ శాఖ అధికారులు.
Read More...
Telangana 

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి గచ్చిబౌలి డివిజన్ విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 5 కెవి నుండి 11 కెవి ఇంటి కేబుల్ లైనగా మార్చేందుకు, 30,000 వేల రూపాయలు లంచం ఆడిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా 11,000 లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లైన్ మెన్ (juinior linemen) శ్రీకాంత్ గౌడ్ ను అవినీతి నిరోధక శాఖ...
Read More...
Telangana 

విద్యుత్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడులు

విద్యుత్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడులు హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ లో పనిచేస్తున్న TGSPDCL సహాయక డివిజనల్ ఇంజనీరు ఇరుగు అంబేద్కర్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేశారు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఈ సందర్భంగా అతనికి, అతని బంధువులకు చెందిన 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో హైదరాబాద్ ప్రముఖ ప్రదేశంలో ఒక ఇల్లు, ఐదు అంతస్తుల భవనం, రెండు ప్లాట్లు, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన "ఆంథర్ కెమికల్స్” అనే రసాయన కంపెనీతో పాటు బంగారు ఆభరణాలు, రెండు కార్లు రూ.2.18 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రమాస్తుల కేసు దర్యాప్తులో కొనసాగుతోందని అధికారులు స్పష్టంచేశారు.
Read More...

Advertisement