Category
National
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆధార్ ఉన్నంత మాత్రాన చొరబాటుదారులను ఓటర్లుగా గుర్తించాలా
Published On
By Namasthe Bharat Desk
చొరబాటు దారులు ఆధార్ కార్డులు పొందటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్ కార్డు కలిగిఉన్నంత మాత్రాన ఈ దేశ పౌరుడు కాని వారికి ఓటు హక్కు ఇవ్వాలా? అని సుప్రీం ప్రశ్నించింది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడానికి మాత్రమే అధార్ పనికి వస్తుందని, ఆధార్ కార్డు దేశ పౌరసత్వానికి... రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ
Published On
By Namasthe Bharat Desk
లక్నో, నవంబర్ 25: భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షిగా అయోధ్య నిలిచిందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం బాలరాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందన్నారు. రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు... ఉరిశిక్ష.. హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న యూనస్ ప్రభుత్వం
Published On
By Namasthe Bharat Desk
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh former PM) షేక్ హసీనా (Sheikh Hasina) కు స్థానిక ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT)’ మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లో రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీటీ తీర్పు నేపథ్యంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆమెను భారత్ నుంచి స్వదేశానికి... చిన్నారుల అదృశ్యం కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన
Published On
By Namasthe Bharat Desk
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం అవుతున్నట్లు వచ్చిన వార్తల పట్ల సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ సమస్య అని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ బీవీ నాగరత్న, ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం చిన్నారుల అదృశ్య కేసులపై రియాక్ట్ అయ్యింది. దేశంలో దత్తత ప్రక్రియ చాలా... ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్ భవనం..
Published On
By Namasthe Bharat Desk
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది. దర్యాప్తు అధికారులు వర్సిటీకి చేరుకొని ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.మెడికల్ కాలేజీలోని... 32 వాహనాల్లో పేలుడు పదార్ధాలు నింపేందుకు ప్లాన్
Published On
By Namasthe Bharat Desk
న్యూఢిల్లీ: ఎర్రకోట కారు పేలుడు(Red Fort Blast) ఘటన తర్వాత దర్యాప్తు ఏజెన్సీలు కొత్త విషయాన్ని పేర్కొన్నాయి. వైట్‌కాలర్ ఉగ్రవాదులు భారీ కుట్ర ప్లాన్ వేసినట్లు గుర్తించారు. పేలుడు పదార్ధాలతో ప్యాక్ చేసిన 32 వాహనాలను ఉగ్రవాదులు సిద్ధం చేసేందుకు ప్లాన్ వేసినట్లు దర్యాప్తు అధికారులు పసికట్టారు. పలు నగరాల్లో ఆ వాహనాలను దాడుల కోసం... ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు..!
Published On
By Namasthe Bharat Desk
ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకూ 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 17 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ దాడి ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి దర్యాప్తు చేస్తున్న కొద్దీ... భారత్‌ను అతలాకుతలం చేస్తున్న ప్రకృతి విపత్తులు.
Published On
By Namasthe Bharat Desk
ప్రకృతి విపత్తులు (Climate Disasters) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుపానుల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి వేల సంఖ్యలో ప్రజలు బలైనట్లు ఓ నివేదిక తాజాగా వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా గత మూడు దశాబ్దాల్లో ప్రకృతి విపత్తుల బారిన పడిన... మూడు రోజుల పాటు ఎర్రకోట బంద్
Published On
By Namasthe Bharat Desk
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట(Red Fort) సమీపంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు కారు పేలుడు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ పేలుడు ధాటికి 13 మంది మృతిచెందగా, 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో ఎర్రకోటను బంద్ చేశారు. రాబోయే మూడు రోజుల పాటు విజిటర్స్‌కు... ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు.. 8 మంది మృతి, పలువురికి గాయాలు
Published On
By Namasthe Bharat Desk
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు మోత మోగింది. ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించింది. (Blast In Delhi) పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. 8 మంది మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఎర్రకోట... రెడ్‌జోన్‌లోనే ఢిల్లీ.. ప్రమాదకరంగా గాలి నాణ్యత
Published On
By Namasthe Bharat Desk
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం (Air Pollution) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శనివారం అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (AQI) 400 స్థాయిని దాటడంతో.. నగరం రెడ్‌జోన్ (Red Zone)లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం..... విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ
Published On
By Journalist Shiva Kumar Bs
విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులు అర్పించారు. సమాజ సేవకు రాజమాత సింథియా చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ సాంస్కృతిక మూలలపై విజయరాజే సింథియాకు అపారమైన ప్రేమ ఉండేదని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించటానికి, ప్రాచుర్యం కల్పించటానికి ఆమె చేసిన నిరంతర కృషి దేశ సంప్రదాయాలు, విలువల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. 