JANASENA : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరి
శుభాకాంక్షలు తెలుపిన ప్రేమకుమార్
On
జనసేన పార్టీ నూతన జనరల్ సెక్రటరీగా రామ్ తాళ్లూరి నియమించడంతో ఆయన నివాసంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్, నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
జనసేన పార్టీ సిద్ధాంతంలను విస్తృతంగా ప్రజలోకి తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్రంలో నాయకులను సిద్దం చెయ్యాలని ఆకాంక్షిస్తూ రామ్ తాళ్లూరితో కలిసి పార్టీ నాయకులు అందరు పని చేద్దామని ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ తెలియజేసారు.
ఈ కార్యక్రమమునకు కుకట్ పల్లి జనసేన నాయకులు మండలి దయాకర్, కాకుమాను లక్ష్మణరావు, కొల్లా శంకర్, గడ్డం నాగరాజు కిషోర్, వేముల మహేష్, కలిగినీడు ప్రసాద్, పోలిబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat
About The Author
Advertise
Tags
Latest News
06 Oct 2025 17:52:55
జనసేన పార్టీ నూతన జనరల్ సెక్రటరీగా రామ్ తాళ్లూరి నియమించడంతో ఆయన నివాసంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్, నియోజకవర్గ పార్టీ...