Category
వార్తలు
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నేరుగా ఇంటికే శ్రీరాముని కళ్యాణ తలంబ్రాలు.. బుక్ చేసుకోండిలా
Published On
By NAMASTHEBHARAT
శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలం వెళ్లాలనుకొని వెళ్లలేకపోతున్న భక్తులకు శ్రీరాముని కల్యాణోత్సవ తలంబ్రాలు కావాలనుకునే వారి కోసం కేవలం 151/-రూపాయలు చెల్లిస్తే.. ఆర్‌టీసీ కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే వస్తాయని వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వీ వేణు గోపాల్ తెలిపారు.శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాచల రాముడి కల్యాణోత్సవ తలంబ్రాలు వనపర్తి పట్టణ, పరిసర ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం..
Published On
By NAMASTHEBHARAT
అచ్చంపేట, మార్చి 25 : దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. టన్నెల్ నందు మినీ జెసిపి ద్వారా శిథిలాలు... ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం ఆనవాళ్లు.. గుర్తించిన రెస్క్యూ బృందాలు!
Published On
By NAMASTHEBHARAT
నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో మరో మృతదేహం ఆనవాళ్లు లభించాయి. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తున్నది. దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది.. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. అనుమానిత ప్రాంతాలు డీ1, డీ2 కాకుండా మరోచోట తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహం ఆనవాళ్లు లభించాయికాగా, దీనిని... ప్రజా పాలనపై వ్యతిరేకత
Published On
By NAMASTHEBHARAT
సిటీబ్యూరో: కాంగ్రెస్ సర్కార్ తీరుతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే పలు కాలనీల వాసులు మంచినీరు, కరెంటు కోతలు, కాలుష్యంతో అల్లాడుతున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో పక్కా ప్రణాళికతో నగర ప్రజలకు సీజన్‌తో సంబంధం లేకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ ఏలుబడిలో అన్ని వర్గాల ప్రజలు... ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంతో ఘనంగా బీజేపీ సంబరాలు
Published On
By NAMASTHEBHARAT
బాన్సువాడ : పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు ఆయా మండలాల్లో సంబరాలు నిర్వహించారు. బాల్గొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్కా కొమురయ్య,... బస్తీల అభివృద్ధికి కృషి చేస్తా
Published On
By NAMASTHEBHARAT
హనుమకొండ చౌరస్తా : బస్తీలు బాగు చేసి కాలుష్య రహిత మోడర్న్ కాలనీలను నిర్మిస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. నగరంలోని 8వ డివిజన్ ఇందిరా నగర్, టైలర్ స్ట్రీట్ లలో పర్యటించారు. పర్యటనలో చాలా చోట్లలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు.... ఇందిరమ్మ ఇంటిపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు
Published On
By NAMASTHEBHARAT
వాంకిడి,: ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై లబ్ధిదారులకు వాంకిడి ఎంపీడీవో వీ. ప్రవీణ్‌కుమార్ అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్పూర్ గ్రామ పంచాయతీలోని బోర్డా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మంగళవారం నాడు ఆయన సమావేశమయ్యారు. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద... 