Category
కామారెడ్డి
కామారెడ్డి 

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన బిసి డిక్లరేషన్ ధర్నాలో పాల్గొని ప్రసంగించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ 

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన బిసి డిక్లరేషన్ ధర్నాలో పాల్గొని ప్రసంగించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్     నమస్తే భారత్ ఆగస్టు 6  కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ  భారత్ జోడోయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మరియు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్...
Read More...
కామారెడ్డి 

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..    నమస్తే భరత్ జూలై 29 కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి నియోజకవర్గం బీబీ పేట మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ  ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. బిబిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలానికి సంబంధించిన మాందాపూర్, కోనాపూర్, బిబిపేట్ గ్రామస్తులకు...
Read More...
కామారెడ్డి 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకాంగ్రెస్ పార్టీ సమావేశం లో హాజరైన...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకాంగ్రెస్ పార్టీ సమావేశం లో హాజరైన...      ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్  మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  ఏఐసిసిసి సెక్రెటరీ విశ్వనాథ్ నమస్తే భారత్: జూలై 29 కామారెడ్డి జిల్లా ప్రతినిధి    న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్  హిమాయత్ నగర్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశం ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ...
Read More...
కామారెడ్డి 

10 ఏండ్లలో రేషన్ కార్డులు ఇవ్వని బి ఆర్ ఎస్  ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి సీతక్క

10 ఏండ్లలో రేషన్ కార్డులు ఇవ్వని బి ఆర్ ఎస్  ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి సీతక్క                                                    నమస్తే భరత్ జూలై 29 కామారెడ్డి జిల్లా ప్రతినిధి రాష్ట్రంలోని ప్రతి మహిళను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖ మరియు జిల్లా ఇంచార్జిమంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.      మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మతల్లి కళ్యాణ                        ఈ...
Read More...
కామారెడ్డి 

సమస్యలు పరిష్కరించని ఎమ్మార్వో మాకు వద్దు

సమస్యలు పరిష్కరించని ఎమ్మార్వో మాకు వద్దు    తాడ్వాయి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు.. తాడ్వాయి ఎమ్మార్వో మాకొద్దు రోడ్డెక్కిన  రైతన్నలు నమస్తే భారత్ జూలై 28 కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లోని సమస్యలు పరిష్కరించండి ఎమ్మార్వో మాకు వద్దు అంటూ నినాదాలు చేస్తూ రైతులు రోడ్డెక్కిన సంఘటన కామారెడ్డి జిల్లా లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే తాడ్వాయి...
Read More...
కామారెడ్డి 

బాధిత కుటుంబాన్ని పరామర్శ కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ 

బాధిత కుటుంబాన్ని పరామర్శ కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్     నమస్తే భరత్ జూలై 28 కామారెడ్డి జిల్లా ప్రతినిధి   రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం లో ఇటీవల అనారోగ్యంతో తోట బుగ్గారాములు అనే సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు,  గతం లో మాచారెడ్డి మాజీ వైస్, ఎంపీపీ గా  కొనసాగాడు మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని సోమవారం రోజున కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్
Read More...
కామారెడ్డి 

బస్సు ఢీకొని కార్పెంటర్ మృతి

బస్సు ఢీకొని కార్పెంటర్ మృతి బ్రాహ్మణపల్లిలో విషాదం.  నమస్తే భారత్: జూలై 28 కామారెడ్డి జిల్లా ప్రతినిధి   కామారెడ్డి జిల్లా కేంద్రంలో బస్సు ఢీకొనడంతో కార్పెంటర్ మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఈ ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పైడాకుల నారాయణ(52) టీవీఎస్ ఎక్సెల్
Read More...
కామారెడ్డి 

శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కాంగ్రెస్ నాయకుల కుటుంబ సమేత దర్శనం..

శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కాంగ్రెస్ నాయకుల కుటుంబ సమేత దర్శనం..    మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ నమస్తే భారత్: జూలై 28 కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రజల శ్రేయస్సు, పాడి పంటల ఉజ్వల భవిష్యత్తు కోసం పరమశివునికి ప్రార్థనలుఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల పేట గ్రామంలో ఉన్న పవిత్ర శైవక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం...
Read More...
కామారెడ్డి 

కామారెడ్డి జిల్లాకు మంత్రులు సీతక్క, పొంగులేటి రాక..

కామారెడ్డి జిల్లాకు మంత్రులు సీతక్క, పొంగులేటి రాక..    నమస్తే భారత్:  కామారెడ్డి జిల్లా ప్రతినిధి   కామారెడ్డి జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన ఖరారైంది. జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  జిల్లాకు రానున్నారు. వీరు దోమకొండ  మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించే నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఏర్పాట్లలో నిమగ్నమైన...
Read More...
కామారెడ్డి 

అంజన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంఎల్ఏ  గంప గోవర్ధన్

అంజన్న కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంఎల్ఏ  గంప గోవర్ధన్    నమస్తే భారత్: జూలై 28 కామారెడ్డి జిల్లా ప్రతినిధి   కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వాళ్ళ కుటుంబాలను ఈరోజు పరామర్శించారు మద్దికుంట గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకుడు బుగ్గ రాములు మూడు రోజుల క్రితం మృతి చెందారు సోమవారం వారి కుటుంబాన్ని మదికుంట గ్రామానికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు
Read More...
కామారెడ్డి 

బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన మాజీ జడ్పి టిసి పడిగేలా రాజేశ్వరరావు*

బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన మాజీ జడ్పి టిసి పడిగేలా రాజేశ్వరరావు*    నమస్తే భారత్: జూలై 25,, కామారెడ్డి జిల్లా ప్రతినిధి కేటీఆర్ తో మాజీ జెడ్పిటిసి.        కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి సదాశినగరం మండల తొలి జడ్పిటిసి పడిగల రాజేశ్వరరావు లింగంపేటకు వచ్చిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మర్యాదపూర్వక కలిశారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సమస్యలు ఎన్నికలు నియోజకవర్గ...
Read More...
కామారెడ్డి 

సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి పై  దేవునిపల్లి పిఎస్ లో ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి పై  దేవునిపల్లి పిఎస్ లో ఫిర్యాదు    టి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి    నమస్తే భారత్: జూలై 25 కామారెడ్డి జిల్లా ప్రతినిధి     ముఖ్యమంత్రి ఎనుములరేవంత్ రెడ్డి  పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిరెడ్డి పై  చర్యకు వినతి నేను అనగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి, కామారెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ని...
Read More...