తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం

On
తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం జరిగింది. స్టేట్ కన్వీనరుగా ఆకుల మనోజ్ కుమార్, నార్త్ తెలంగాణ కో-కన్వీనరుగా ఆవుల శ్రీనివాస్ గౌడ్, సౌత్ తెలంగాణ కో-కన్వీనరుగా మార్త శ్రీనివాసులను తీన్మార్ మల్లన్న సూచన మేరకు నియమిస్తున్నట్టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్ నియామక పత్రాన్ని ఆదివారం నాడు జారీ చేశారు. అంకితభావము, నిబద్ధతతో పనిచేసి పార్టీ అభివృద్ధికి, నిర్మాణానికి కృషి చెయ్యాలని కోరారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు.

 

Publisher

Namasthe Bharat

About The Author

Advertise

Share On Social Media

Latest News

తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం జరిగింది. స్టేట్ కన్వీనరుగా ఆకుల మనోజ్ కుమార్, నార్త్ తెలంగాణ కో-కన్వీనరుగా ఆవుల శ్రీనివాస్ గౌడ్,...
పంచ పరివర్తన్ తో గిరిజన సమాజ పునరుద్ధరణ
పేదలకు శ్రీరామరక్ష-ముఖ్యమంత్రి సహాయనిధి
గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి

Advertise