MIRAI : మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్ సందడి
కూకట్ పల్లిలో బంగారు ఆభరణాల షోరూం ప్రారంభం
మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్ కూకట్ పల్లి కేపి.హెచ్.బి కాలనీ లో సందడి చేశారు. మీమా జ్యువెలరీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి షోరూంను కేపి.హెచ్.బి కాలనీలోని 3వ ఫేజ్ లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా Mirai Heroin Rithika Naik మాట్లాడుతూ., ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశం తాకుతున్న వేల వినియోగదారులకు అందుబాటులో ఉండేలా డిజైన్ల ఉన్నాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2 షో రూమ్స్ ఉండగా తెలంగాణ మొదటి షో రూమ్ ను నెలకొల్పామని నిర్వాహకులు మీ మా సుధాకర్ వెల్లడించారు.
సరసమైన ధరలో వివిధ రకాల డిజైన్లతో ప్రతి ఒక్కరికి నచ్చేలా కష్టం ఇది కూడా చేస్తామని పేర్కొన్నారు. తమ ప్రత్యేక వచ్చి రాగి తో ఆభరణాలు తయారు చేసి వాటి మీద 24 క్యారెట్స్ గోల్డ్ షీట్ తో తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రెండు గ్రాముల నుండి బంగారు ఆభరణాలు ప్రారంభించి వినియోగదారులకు అవసరమైన విధంగా అన్ని రకాలుగా తయారు చేస్తామని తెలిపారు.
బయట 100 గ్రాముల తో తయారు చేసే ఆభరణాలు తో పోలిస్తే మా దగ్గర 10 గ్రామాలు చేసి ఇస్తాం అన్నారు. వాటి నాణ్యత,నిర్వహణ కూడా సులభం అని 4 తరాలు అయిన కూడా అలానే ఉంటాయి అని వాటికి మా భరోసా అని వెల్లడించారు.
Publisher
About The Author
Advertise

