పాలకొల్లులో వేడుకకు మంత్రి లోకేష్ హాజరు

On
పాలకొల్లులో వేడుకకు మంత్రి లోకేష్ హాజరు

 

 * అత్యంత వైభవంగా మంత్రి రామానాయుడు కుమార్తె శ్రీజ నిశ్చితార్థ వేడుక
* మంత్రి లోకేష్ తో పాటు, వేడుకకు హాజరుకానున్న ప్రముఖులు
* స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు, ప్రముఖుల రాకతో కొలహలంగా మారిన పాలకొల్లు 
  
 నమస్తే భారత్, పాలకొల్లు, ఆగస్టు -16 : పాలకొల్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ నిశ్చితార్థం వేడుకలు ఆదివారం బ్రాడీపేట బైపాస్ రోడ్డు వద్ద ఎస్- కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ఉదయం 7:16 గంటలకు నిర్వహించే నిశ్చితార్థ వేడుకకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారని మంత్రి కార్యాలయ ప్రతినిధి శనివారం ఒక ప్రకటనలో  తెలిపారు. మంత్రి రామానాయుడు ఏకైక కుమార్తె శ్రీజ, పవన్ ల నిశ్చితార్థ మహోత్సవంలో మంత్రి లోకేష్ తో పాటు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, టిడిపి, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రముఖులు విచ్చేయనున్నట్లు వారు తెలిపారు.

About The Author

Share On Social Media

Related Posts

Latest News

RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద‌సంచల‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం...
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

Advertise