Shiva Kumar BS
About The Author
Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read...
చేగుర్తి గ్రామ ఉపసర్పంచ్ గా గాలిపెల్లీ రవీందర్
Published On
By Namasthe Bharat Desk
చేగుర్తి :మొదటి విడత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో గ్రామ సర్పంచిగా భాష వేణి సరోజన మల్లయ్య గారు సర్పంచ్ గా విజయాన్ని సాధించారు చేగుర్తి గ్రామం లో ఆరవ వార్డు సభ్యుడిగా... జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ కు టిడబ్ల్యూజెఎఫ్ వినతి
Published On
By Namasthe Bharat Desk
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించండి: టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్/ కుత్బుల్లాపూర్(ప్రతినిధి) మేడ్చల్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కు టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ జిల్లా టీడబ్ల్యూజెఎఫ్ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు... Dr బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి
Published On
By Namasthe Bharat Desk
సుభాష్ అన్న డివిజన్ సూరారం కాలనీ తెలుగు తల్లి నగర్
తెలుగు తల్లి నగర్ లో Dr బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభ
Published On
By Namasthe Bharat Desk
గాజుల రామారం:జై భీమ్ ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సభ ఆల్ ఇండియా రాష్ట్ర దళిత సేన మైనారిటీ అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ జహంగీర్ హుస్సేన్ గారు ఇంటి వద్ద జరుగును... కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి
Published On
By Namasthe Bharat Desk
:- (సిఐటియు)
పత్తికొండ డిసెంబర్ 05( నమస్తే భారత్):- ఈనెల 12న కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షురాలు చిట్టెమ్మ, కార్యదర్శి పద్మజ సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
Published On
By Namasthe Bharat Desk
నర్సంపేట డిసెంబర్ 5 ( నమస్తే భారత్ ) :
హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో నర్సంపేట పరిధిలోని బంజారా భవన్ వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారసత్యనారాయణ,... సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలి
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ :-తొర్రూరు
సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేతనందించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు అధ్యక్షుడు డాక్టర్ సూర్నం రామ నరసయ్య అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల రవీంద్రనాథ్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ లో అన్న... తుగ్గిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న
Published On
By Namasthe Bharat Desk
రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర మాజీ జెడ్పిటిసి వరలక్ష్మి
తుగ్గలి డిసెంబర్ 5 ( నమస్తే భారత్):-తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా వెంకటాపురంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ :-తొర్రూరు
మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు వంగ సమ్మన్న,బానోత్ హేమ్లా,సోమ్లా, బానోత్ రవిలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మొగుళ్ళ లింగన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చిత్తలూరిఈ... అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకు శంకుస్థాపనలేనా ?
Published On
By Namasthe Bharat Desk
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట డిసెంబర్ 5 ( నమస్తే భారత్ ) :
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి పేరుతో 500 కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకుప్రజా... గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం
Published On
By Namasthe Bharat Desk
నమస్తే భారత్ :-తొర్రూరు
కంటయపాలెం గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మోకాటి సుజాత వెంకన్న అన్నారు.కంటయపాలెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా టిపిసిసి ఉపాధ్యక్షురాలు,కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల... Nr ఫంక్షన్ హాల్ గాంధీ నగర్ idpl
Published On
By Namasthe Bharat Desk
ఫేర్వెల్ డే ఫంక్షన్ లో పాల్గొన్న మన్నే రాజు ,వేణు యాదవ్, గుబ్బల లక్ష్మీనారాయణ
ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఫేర్వెల్ డే వేడుకలకు ప్రిన్సిపల్ ఈశ్వర్ గారి ఆహ్వానం మేరకు పాల్గొన్న మేడ్చల్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు,... 