Tag
namaste bharat
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
చిట్టినాడ్ ఫ్యాక్టరీ పై కొండా సీరియస్
Published On
By Shiva Kumar Bs
చిట్టినాడ్ ఫ్యాక్టరీ ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే రైతులతో కలిసి ధర్నా చేయడం జరుగుతుందని అదేవిధంగా ఫ్యాక్టరీ మూయించే పరిస్థితి వస్తుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని సంగెం కలాన్ వద్ద నిర్మించిన చిట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యపు బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా కొన్ని రోజుల క్రితం పడిన వర్షాలతో సంగెం కలాన్ గ్రామ రైతుల పొలాలు నాశనమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపరిహారం ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారని తెలుసుకున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు. భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి
Published On
By Shiva Kumar Bs
ఇద్దరు కవల పిల్లల ప్రాణాలు తీసినంతరం, తల్లి సైతం ఆత్మహత్మ చేసుకున్న ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేటులోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పద్మనగర్ ఫేజ్ - 1లో ఓఇంట్లో నివాసముంటున్న సాయి లక్ష్మి (27)కు రెండేళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లల ఉన్నారు. అయితే మంగళవారం సూర్యోదయ సమయం 4 గంటలకు సాయి లక్ష్మి మూడోవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు, వారి ఇంట్లోకి వెళ్లి చూసారు అక్కడ విగత జీవులుగా ఇద్దరు చిన్నారులు ఒక బాబు, పాపా పడి ఉన్నారు. విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ
Published On
By Shiva Kumar Bs
విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులు అర్పించారు. సమాజ సేవకు రాజమాత సింథియా చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ సాంస్కృతిక మూలలపై విజయరాజే సింథియాకు అపారమైన ప్రేమ ఉండేదని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించటానికి, ప్రాచుర్యం కల్పించటానికి ఆమె చేసిన నిరంతర కృషి దేశ సంప్రదాయాలు, విలువల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ
Published On
By Shiva Kumar Bs
కేంద్ర ఎన్నికల సంఘం బిజెపి అనుబంధ విభాగంగా పనిచేస్తుందని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు, డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ ఏఐసిసి ఇన్చార్జి చల్లా వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. బిజెపి ఓటు చోరీ కి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5 కోట్ల మంది సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కడ్తాల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీ చ్చా నాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి వంశీచంద్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.!
Published On
By Shiva Kumar Bs
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దౌర్జన్యం
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, కేసు నమోదు.!
ఊర్లకు వెళ్తే ఇండ్లలలో దొంగలు పడతారు, కానీ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ JNNURM హౌసింగ్ సముదాయంలో ఏకంగా ఇండ్లనే కబ్జాలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగులేదని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ మహిళా ఇంటిని కబ్జా చేసి అమ్మేసారు. తదనంతరం దొంగ డాక్యూమెంట్లు సృష్టించి మహిళ పైనే కోర్టులో కేసు వేశారు.
TELANGANA : చదువుకుంటాం.. కరుణచూపండి..
Published On
By Shiva Kumar Bs
బుడిబుడి అడుగులు వేస్తూ పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలు, కలెక్టర్ గారు మాబ్రతుకులు మార్చండి అంటూ పాదయాత్ర చేశారు. బలపం పట్టి చిట్టి చేతులతో ఓనమాలు నేర్చుకోవాల్సి వారు ఉపాద్యాయుడు కావాలి అనే ప్లకాడ్లతో ప్రదర్శన చేశారు. అ.ఆ..లు పల్కల్సిన పిల్లలు బాణాలు ఇస్తారా, చదువులుయిస్తారా అని ప్రశ్నించారు. JANASENA : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరి
Published On
By Shiva Kumar Bs
జనసేన పార్టీ నూతన జనరల్ సెక్రటరీగా రామ్ తాళ్లూరి నియమించడంతో ఆయన నివాసంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్, నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. HYDRAA : హైడ్రాకు కంప్లైంట్
Published On
By Shiva Kumar Bs
అక్రమ నిర్మాణాలను తొలగించాలని, ప్రగతి నగర్ వైకుంఠదామని అభివృద్ధి చెయ్యాలని సీపీఐ అధ్యర్యంలో బుద్ధ భవనులో హైడ్రా ప్రజావాణిలో అడిషనల్ కమిషనరుకు వినతిపత్రం అందించారు. VOTE CHOR : ఓట్ చోర్ కార్యక్రమం విజయవంతం చెయ్యండి
Published On
By Shiva Kumar Bs
పార్టీలో ఎవరికైనా పదవులు శాశ్వతం కాదని పార్టీ పటిష్టతకు శక్తిమేర కృషి చెయ్యాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, జహీరాబాద్ పార్లమెంటు ఇంచార్జ్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. ఓట్ చోర్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రతి ఇంటి నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రమేష్ బ్లాక్, డివిజన్ అధ్యక్షులతో పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఫిరోజ్ గూడలో ఆర్చ్ ప్రారంభోత్సవం
Published On
By Shiva Kumar Bs
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ముఖద్వారం (కమాన్)ను ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ డివిజన్ ఫిరోజ్ గూడలో ప్రారంభించారు.
ఈ కమాన్ నిర్మాణం కోసం కృష్ణారావు తమ స్వంత నిధుల నుండి రూ.25 లక్షలు ఖర్చు చేశారు. భక్తుల సౌకర్యార్థం నిర్మాణం పూర్తయిన అనంతరం, ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభోత్సవం చేసి... ఉరిశిక్ష విధించండి లేదంటే మాకు అప్పజెప్పండి
Published On
By Shiva Kumar Bs
వికారాబాదులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ప్రేమికుడు నరేష్ దిష్టిబొమ్మ దహనం చేసిన తండా వాసులు, ఉరిశిక్ష వెయ్యలని డిమాండ్ పేదలకు శ్రీరామరక్ష-ముఖ్యమంత్రి సహాయనిధి
Published On
By Shiva Kumar Bs
పేద మధ్యతరగతి ప్రజలపై వైద్యచికిత్సతో ఆర్ధిక భారం పడకుండా ఉండాలని, రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది. అనంతరం రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. 