Flood threat: ప్రజ రక్షణకు చర్యలు

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి అధికారులతో సమీక్ష

On
 Flood threat: ప్రజ రక్షణకు చర్యలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి బైరుని చెరువులోకి వరద భారీగా చేరింది. చెరువు పరిసర ప్రాంత ప్రజలకు వరద ముప్పు తలెత్తడంతో, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే అంశంపై మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించారు.

IMG-20250923-WA0045

అనంతరం ఆయన మాట్లాడుతూ., ప్రజల ప్రాణ భద్రతే మా ప్రాధాన్యత అని స్పష్టంచేశారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, స్థానిక నాయకుల సహకారంతో చెరువు పరిసర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టని తెలిపారు.

IMG-20250923-WA0046

Publisher

About The Author

Advertise

Related Posts

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise