Rabies : పెరుగుతున్న కుక్క కాటు మరణాలు

రేబిస్ వాక్సిన్ నిర్లక్ష్యంతో ఘటనలు

On
Rabies : పెరుగుతున్న కుక్క కాటు మరణాలు

రాష్ట్రంలో కుక్కకాటు మరణాలు కొనసాగుతున్నాయి. రేబిస్ వాక్సిన్ అవగహన లోపం కూడా అందుకు కారణం. పలు మున్సిపాలిటీ పరిధిల్లో కుక్కలు స్వైర విహారం చేస్తుండడం, వచ్చి పోయే వారిపై దాడికి పాలుపడి, అవికరావడం సర్వ సాధారణం అయ్యింది. ఇంట్లో పెంచుకునే శునకాలు, రోడ్డు పై స్వైర విహారం చేస్తున్న డాగ్స్ యొక్క  గోరు తగిలిన,  వాటి యొక్క లాల జాలం తగిలిన రేబిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్లక్ష్యం చెయ్యవద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వైరస్ లక్షణాలు (జ్వరం,  బలహీనత, తలనొప్పి, అయోమయంగా అనిపించడం,  నీళ్లను చూస్తే భయపడం) కనిపిస్తే ఆసుపత్రిలో చేరిన ప్రాణాలు రక్షించుకోవడం అసాధ్యం అని పిల్లి కర్చిన రేబిస్ వైరస్ సోకుతుందనితెలుపుతున్నారు ఎక్స్పర్ట్స్.

WhatsApp Image 2025-09-24 at 11.49.54 AM

దింతో నిపుణులు కొన్ని సూచనలు చేసారు  :

  • శునకాల నుండి తగినంత దూరంగా ఉండడం
  • దాడికి పాలు పడిన వెంటనే పన్ను కాటు, గోరు కాటు, లేదా లాల జాలం తగిలిన చోట సాధ్యమైన త్వరగా  డేటాయిల్ లేదా సబ్బుతో కడగడం 
  • అనంతరం స్థానిక ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో వెళ్లడం 
  • డాక్టర్లు సూచించిన విధంగా రేబిస్ వాక్సిన్ డోసులు తీసుకోవడం
  • నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం  
Untitled-1

 

Publisher

About The Author

Advertise

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise