Tag
Bc Reservation
National 

BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు

BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు గవర్నర్ ఆమోదం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లదని రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ముందే జోశ్యం చెప్పారు. ఆయన చెప్పిన విదంగానే తెలంగాణ హై కోర్ట్  బిల్లు పై ఇవ్వాల స్టే విధించిందడంతో కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎదురుదెబ్బ తగిలినట్టే. దింతో మల్లన్న ప్రభుత్వ తీరు పై ఫైర్ అయ్యారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వనికి వెతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు. బీసీలు రాజకీయల్లో సమచిత స్థానల్లో ఎదగడం అగ్రకుల నాయకులకు ఇష్టం లేదని మండిపడ్డారు.
Read More...

Advertisement