Tag
telangana congress
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు
Published On
By Shiva Kumar Bs
గవర్నర్ ఆమోదం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లదని రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ముందే జోశ్యం చెప్పారు. ఆయన చెప్పిన విదంగానే తెలంగాణ హై కోర్ట్ బిల్లు పై ఇవ్వాల స్టే విధించిందడంతో కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎదురుదెబ్బ తగిలినట్టే. దింతో మల్లన్న ప్రభుత్వ తీరు పై ఫైర్ అయ్యారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వనికి వెతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు. బీసీలు రాజకీయల్లో సమచిత స్థానల్లో ఎదగడం అగ్రకుల నాయకులకు ఇష్టం లేదని మండిపడ్డారు. ఖబర్దార్ లంబాడి వ్యతిరేకులారా
Published On
By Shiva Kumar Bs
1976 సంవత్సరంలో ఇందిరా గాంధీ లంబాడీలను చట్టబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చారు
మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జరుపుల విజయ్ నాయక్
