Tag
cm revanth reddy
Telangana 

స్టేటస్-కో ఆర్డర్ పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా

స్టేటస్-కో ఆర్డర్ పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా నాట్ టూ ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉందని ఫిర్యాదు దారులకు తప్పుద్రోవ పట్టిస్తున్న అధికారులు  HYDRAA పై భారం వేసి చేతులు దులుపుకున్న రెవిన్యూ  చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్  జ్యూడిషియల్ వ్యవస్థను మోసం చేస్తూ తెలంగాణ గౌరవ హై కోర్టునే తప్పు దోవ పట్టిస్తూ అసైన్డ్ తోపాటు ప్రభుత్వ భూమి కబ్జాకు పాలుపడ్తున్నారు కొందరు ప్రబొద్దులు. 2024వ సంత్సరంలో 75 గజాల నాలుగు ప్లాట్లలకు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని దుండిగల్ మున్సిపాలిటీకి TSBPASSకు దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అనుమతులు ఇవ్వడంలేరని కోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. అది అడ్మిషన్ సమయంలోనే ఆకేసుకు "నో ఆర్డర్ యజ్ టూ కాస్ట్" అంటూ పిటీషన్ సస్పెండ్ చేస్తూ డిస్పోజ్ చేసింది. చింతపండు చచ్చిన పులుపు చావలేదు అన్నట్లుగా, బుద్ది మార్చుకోకుండా కొన్నేళ్లు సైలెంటుగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వం మారగానే మల్లి కోర్టును ఆశ్రయించి తహసీల్దార్ నోటీసును సవాల్ చేస్తూ న్యాయస్థానం నుండి స్టేటస్-కో ఆర్డర్ తెచ్చుకొని, ఆర్డర్ యొక్క నిబంధనలు ఉల్లంగిస్తూ, నిర్మాణ పనులు చేపడుతూ., జులై 2025లో ముగిసిన స్టేటస్-కోను చూపిస్తూ అసైన్డ్ భూమితో పాటు, దాదాపు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు అక్రమార్కులు. 
Read More...
National 

BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు

BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు గవర్నర్ ఆమోదం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లదని రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ముందే జోశ్యం చెప్పారు. ఆయన చెప్పిన విదంగానే తెలంగాణ హై కోర్ట్  బిల్లు పై ఇవ్వాల స్టే విధించిందడంతో కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎదురుదెబ్బ తగిలినట్టే. దింతో మల్లన్న ప్రభుత్వ తీరు పై ఫైర్ అయ్యారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వనికి వెతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చెయ్యాలని ఆదేశాలు జారీచేశారు. బీసీలు రాజకీయల్లో సమచిత స్థానల్లో ఎదగడం అగ్రకుల నాయకులకు ఇష్టం లేదని మండిపడ్డారు.
Read More...
National 

HYD METRO : హైదరాబాద్‌ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం

HYD METRO : హైదరాబాద్‌ మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం హైదరాబాద్‌ మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, మెట్రో 2వ దశ రైలు సేవలను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీస్కున్నట్లు పేర్కొన్నారు, ఇప్పుడున్న కంపెనీ రవాణా సంబంధిత వ్యాపారాల నుంచి వైదొలగిన నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగస్వామిగా ఉండలేమని ఎల్ అండ్ టీ ప్రకటించడంతో మెట్రో ఫేజ్ 1ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని రెండో దశ విస్తరణ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ గ్రూప్‌ సీఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.  
Read More...
National 

PUSPA : పుష్ప సీన్ రిపీట్

PUSPA : పుష్ప సీన్ రిపీట్ ప్రభుత్వం ఆదాయానికి భారీ గండి ఇందిరమ్మ ఇళ్ల మాటున మట్టి దందా మౌనం వహిస్తున్న రెవెన్యూ శాఖ
Read More...
మేడ్చల్ 

రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో

రోడ్డెక్కిన మహిళలు రాస్తారోకో శాశ్వత పరిష్కారం చూపాలని 22 కాలనీల వాసుల డిమాండ్
Read More...
Telangana 

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్ భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు 2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు శాపంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం బాధాకరం.
Read More...
National 

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓతో రేవంత్ రెడ్డి సమావేశం  అనంతరం ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సిఎం భేటీ వచ్చే ఏడాది జనవరిలో దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు, వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడి సీఈఓ బోర్గె బ్రెండీ. అదేవిధంగా, త్వరలో హైదరాబాద్ పర్యటనకు వస్తానని, రాష్ట్రంతో సహకారం కోసం మరిన్ని అవకాశాలను పరిశీలిస్తానని తెలిపారు.
Read More...

Advertisement