ఘనంగా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
On
నమస్తే భారత్ :-తొర్రూరు
అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు,కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలు అందించేందుకు తొర్రూరుతో పాటు పలు ప్రాంతాలలో ఆసుపత్రులు నిర్మించాడని,విద్యా కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాడని పలుచోట్ల దేవాలయాలు నిర్మించాడని అన్నారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,పేదల గుండెల్లో నిలిచిన సేవా మూర్తి,పాలకుర్తి ప్రజల అభిమాన నేత రాజేందర్ రెడ్డి జన్మ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు,పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు అందించిన మహ
Tags
Related Posts
Latest News
11 Jan 2026 12:00:06
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
