తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ పై వెంటనే దృష్టి సారించాలి
On
టీవై జెఎఫ్ రాష్ర్ట అధ్యక్షులు
డా. జితేందర్ రావు
హైదరాబాద్ జనవరి 4 నమస్తే భారత్
తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ పై వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ ( టీవై జెఎఫ్ )రాష్ర్ట అధ్యక్షులు
డా. తనుగుల జితేందర్ రావు అన్నారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కేవలం గుర్తింపు కార్డు కాదు అది ప్రజాస్వామ్య సమాజంలో జర్నలిస్టులు పోషించే కీలక పాత్రకు అధికారిక గుర్తింపు అని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న అక్రిడిటేషన్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే జర్నలిస్టుల కోసం తీవ్ర ఆందోళనగా మారింది. ఆలస్యం, పారదర్శకత లోపం, స్పష్టమైన విధాన రూపకల్పనల లేమి వృత్తిపరమైన మరియు నైతిక సవాళ్లను సృష్టిస్తున్నాయన్నారు.వందలాది జర్నలిస్టులు
Tags
Related Posts
Latest News
11 Jan 2026 12:00:06
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
