రైతు సేవా కేంద్రాలలో రైతన్న మీకోసం కంక్లూషన్ కార్యక్రమం నిర్వహించిన

On
రైతు సేవా కేంద్రాలలో రైతన్న మీకోసం కంక్లూషన్ కార్యక్రమం నిర్వహించిన

 

మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు
తుగ్గలి(నమస్తే భారత్):- తుగ్గలి మండల పరిధిలోని అన్ని రైతు సేవ కేంద్రాల్లో బుధవారం రోజు మండలంలోని  రైతన్న మీకోసం కంక్లూషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని మండల వ్యవసాయ అధికారుల సురేష్ బాబు మాట్లాడుతూ,దీని ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం ప్రకటించిన ఐదు ముఖ్యమైన కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని గ్రామంలోని పెద్దలు మహిళలు నాయకులు ఇతర రైతులు అందరినీ కలుపుకొని మన మండలము మన గ్రామాలు ఏ విధంగా చేస్తే బాగుపడతాయో అని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది 
రెండు రోజులు, మండలం యొక్క కార్యాచరణను తయారుచేసి జిల్లా స్థాయి పంపియడం జరుగుతుంది 
ఈ కార్యక్రమంలో కె,భాస్కర్ , కె,రంగస్వామి,రైతులు ఏఈవోలు సరస్వతి, నారాయణ, వీఐఏ సూర్య ప్రకాష్ రెడ్డి ,
ఎంపీలు స్రవంతి చైతన్యశ్రీ పాల్గొనడం జరిగింది.

Tags

Share On Social Media

Latest News

Advertise