సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం
On
మదర్ థెరిస్సా ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి
కారుణ్య చిల్డ్రన్స్ ఆశ్రమంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు
పిల్లలకు రూ. 10 వేల విలువైన నిత్యావసరాల పంపిణీ
నమస్తే భారత్ భద్రాచలం ఆర్ సి రిపోర్టర్ కోట దిలీప్
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని భద్రాచలం పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు
మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాంనగర్ కాలనీలోని కారుణ్య చిల్డ్రన్స్ ఆశ్రమంలో శనివారం విద్యార్థులకు సుమారు
రూ. 10 వేల రూపాయలు విలువైన నిత్యావసర వస్తువులను ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి మాట్లాడుతూ, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని
Tags
Related Posts
Latest News
11 Jan 2026 12:00:06
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
