రాజకీయ లబ్ధి కోసమే లడ్డూల అంశంపై చంద్రబాబు ఆరోపణలు : వైవీ సుబ్బారెడ్డి

On
రాజకీయ లబ్ధి కోసమే లడ్డూల అంశంపై చంద్రబాబు ఆరోపణలు : వైవీ సుబ్బారెడ్డి

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని తెలుగుదేశం ప్రభుత్వానికి టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల ప్రసాదంపై తరుచూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. శ్రీవారి లడ్డూ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని ఆరోపించారని.. సిట్‌ ఇప్పటి వరకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ప్రసాదం టెస్ట్‌ విషయంలో పటిష్టమైన వ్యవస్థ ఉంటే కల్తీ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. 

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise