తుగ్గిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న

On
తుగ్గిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న

 

 రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర మాజీ జెడ్పిటిసి వరలక్ష్మి


 తుగ్గలి డిసెంబర్ 5 ( నమస్తే భారత్):-తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు తుగ్గలి గ్రామంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు  ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర ఎం ఈ ఓ రమా వెంకటేశ్వర్లు గౌడ్,కు ప్రధానోపాధ్యాయుడు ఆగస్టీన్,కు వ్యమాయ ఉపాధ్యాయుడు చందు నాయక్ కు శాలువా కప్పి సన్మానించారు, అనంతరం తుగ్గలి నాగేంద్ర,మాట్లాడుతూ  పిల్లల భవిష్యతు విద్య తోనే సాధ్యమౌతుంది అని పిల్లలను వలస తీసుకెళ్లకుండ పిల్లల విద్యాభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రులను కోరిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర ఈ కార్యక్రమంలోమాజీ జడ్పిటిసి తుగ్గలి కే వరలక్ష్మి గ్రామ సర్పంచ్ సి.రవి ప్రసాద్ తుగ్గలి ఎమ్మార్వో రవి, ఎంఈఓ రామ వెంకటేశ్వర్లు ప్రధాన ఉపాధ్యాయులు ఆగస్టీన్, వ్యామాయ ఉపాధ్యాయులు చందు నాయక్, సుధాకర్, తుగ్గలి టిడిపి నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగినది.

Tags

Share On Social Media

Latest News

కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి
  :- (సిఐటియు)  పత్తికొండ డిసెంబర్ 05( నమస్తే భారత్):- ఈనెల 12న కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  అంగన్వాడీల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలి
తుగ్గిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న
వెంకటాపురంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు 
అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకు శంకుస్థాపనలేనా ?
గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం

Advertise