విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI

SFI జిల్లా కమిటీ సభ్యులు దీకొండ భరత్

On
 విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI

గోవిందరావుపేట :-  మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో రెగ్యులర్గా రాక విద్యార్థులకు వార్డెన్ పేరు తెలియని వారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు  దీకొండ భరత్ అన్నారు మండలంలోని వివిధ హాస్టళ్ళు సర్వే చేయడం జరిగింది అన్నారు. 

WhatsApp Image 2026-01-04 at 8.04.28 PM

ఎస్పీ బాయ్స్ హాస్టల్లోనే విద్యార్థులను పట్టించుకోవడంలేదని వారన్నారు అదేవిధంగా విద్యార్థులకు బాత్రూములు ఒక్కటి కూడా  పూర్తిగా పనిచేయడం లేదని వారన్నారు, అదేవిధంగా వంట ఉండడానికి ఒక్కరూ కూడా లేక వంటలు వర్షానికి నానుడు ఎండకు ఎండుడు, కనీసం వాటర్ ట్యాబ్లు కూడా  స్నానాలు చేసే దగ్గర  పాకురు, పాకు రు ఉండడం వలన  గతంలో పలుమార్లు వార్డెన్ కి చెప్పిన కానీ  విద్యార్థుల సమస్య పట్టించు కోవటం లేదని వారు అన్నారు.

WhatsApp Image 2026-01-04 at 8.04.29 PM

ఇప్పటికైనా అధికారుల స్పందించి  ఆ యొక్క హాస్టల్ వార్డెన్ నీ విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని వారు అన్నారు లేని పక్షం లో హాస్టల్ లో వున్నా  విద్యార్థుల ను సమీకరణ చేసి భవిష్యత్తు లో పోరాటాలు చేస్తమాను హేచ్చరించారు

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise