నారాయణ పేట్,జిల్లా ఆర్ డి ఓ.మరియు ఊట్కూర్ తాసిల్దార్ లకు.రాష్ట్ర సమాచార కమిషన్ నుండి నోటీసులు
ఉట్కూర్ మండలం / నమస్తే భారత్
సమాచారహక్కు చట్టం 2005.పరిరక్షణ ఐక్య వేదిక. ఉమ్మడి మహబూబ్ నగర్. జిల్లా అధ్యక్షుడు. కొనింటి, నర్సిములు.గారు.... రెండు శాఖలకు వేరేవేరుగా దరఖాస్తు చేయడం,జరిగింది.2023_2025.సంబందించి నారాయణపేట జిల్లాలో దేవదాయ ధర్మాదాయ శాఖ హంపి పీఠం కు సంబంధించిన భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి. వాక్ప్ బోర్డు మరియు బంజారా ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి. ప్రతి మండల వారీగా ఇప్పటివరకు ప్రతి మండలం ప్రభుత్వ పనులను ఎంతమంది రైతులకు పట్టాలు చేశారు వాటి వివరాలు ఉట్కూరు మండలం ప్రభుత్వ భూములు గ్రామాల వారీగా ఎన్ని ఎకరాలు పట్టాలు చేశారు ఉ వాటి వివరాలు. ఉట్కూరు మండలంలో గ్రామాల వారిగా కళ్యాణ లక్ష్మి పంచనామ రిపోర్టులు వాటి వివరాలు తదితరప్రశ్నలకుప్రశ్నలను నారాయణపేట జిల్లా ఆర్ డి ఓ. మరి ఉట్కూరు తాసిల్దార్ కు వేరువేరుగా దరఖాస్తులు చేయడం జరిగింది కానీ సమాచారం ఇవ్వలేదు. ఇట్టి విషయంపై రాష్ట్ర సమాచార కమిషనర్ కు.పిర్యాదు చేశారు. స్పందించి న. రాష్ట్ర సమాచార కమిషన్ 14 వ తేదీన మధ్యాహ్నం. 02:00.గంటలకు హాజరు కావాలని. నారాయణపేట జిల్లా ఆర్ డి ఓ.మరియు ఓటుకుడు తహసిల్దార్. వేరువేరుగా హాజరుకావాలని రాష్ట్ర సమాచార కమిషనర్ నోటీసులు అందిన్నాయి. అని సమాచారహక్కు చట్టం 2005.పరిరక్షణ ఐక్య వేదిక ఉమ్మడి మహబూబ్ నగర్, జిల్లా. అధ్యక్షుడు. కొనింటి, నర్సిములు. విలేకరుల సమావేశంలో తెలిపారు.
