పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము

On
పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము

 

మరికల్ మండలం / నమస్తే భారత్

మరికల్ పట్టణ కేంద్రంలో దాసరి యువరాజు s/o శాంతన్న, అశోక్ నగర్ కు చెందిన వ్యక్తి చుట్టుపక్కల ఇళ్లలో పిడిఎస్ రైస్ సేకరించి ఆత్మకూరుకు తీసుకువెళ్లడానికి ఉండగా  పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్ మరికల్ పోలీసులు దాడులు నిర్వహించి 5.50 క్వింటాళ్ల పిడియస్ రైస్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించి డిటి పంచనామానంతరం యువరాజు పై కేసు నమోదు చేయడం జరిగిందని మరికల్ ఎస్సై రాము తెలిపారు.

Tags

Share On Social Media

Latest News

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి.
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 
మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 
పర్మిషన్ లేకుండా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత: మరికల్ ఎస్సై రాము
విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌ కలామ్‌
పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము
ప్రభుత్వ జాగా..ఓ లక్షాధికారి కబ్జా..!

Advertise