Tag
నమస్తే
Articles 

Seven Teachers Injured - Lift Accident at Gautam Model School

Seven Teachers Injured - Lift Accident at Gautam Model School Hyderabad, Nizampet: A lift accident occurred at Gautam Model School in Nizampet on Friday afternoon, injuring seven teachers. The injured have been identified as Sravani, Rajitha, Deepika, Pratisha, Rajini, Nagasree, and Lakshmidhurga.
Read More...
మేడ్చల్ 

Breaking : గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం

Breaking : గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం నిజాంపేట్ గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు టీచర్లు శ్రావణి, రజిత, దీపిక, ప్రతిషా, రజిని, నాగశ్రీ, లక్ష్మీదుర్గలకు గాయాలయ్యాయి. ఘటన మధ్యాహ్నం పాఠశాల వదిలే సమాయంలో అయ్యింది. వెంటనే స్పందించిన పాఠశాల మ్యానేజ్మెంట్ ప్రగతి నగర్ లోని పీపుల్స్ ఆసుపత్రికి తరలించారు. వీరికి బోన్ ఫ్రాక్చర్ జరిగిందని డాక్టర్లు నిర్దారించారు. 
Read More...
Articles 

Congress Confident of Big Win in Jubilee Hills By-Election

Congress Confident of Big Win in Jubilee Hills By-Election Hyderabad : TPCC Vice President and Kukatpally Congress in-charge Bandi Ramesh expressed confidence that the Congress Party will secure a major victory with a margin of 50,000 votes in the upcoming Jubilee Hills by-election. He said that people across Telangana are extending strong support to Chief Minister Revanth Reddy’s welfare programs.
Read More...
మేడ్చల్ 

కాలనీలలో మౌలిక వసతులు కల్పించడం మున్సిపాలిటీ లక్ష్యం

కాలనీలలో మౌలిక వసతులు కల్పించడం మున్సిపాలిటీ లక్ష్యం కీసర : మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల గ్రామంలో నీ డబల్ బెడ్ రూమ్ కాలనీ సమస్యలతో విలవిలలాడుతున్న ప్రజలు. డబల్ బెడ్ రూమ్ కాలనిలో ఏండ్లుగా సమస్యలు విలయతాండవం ఆడుతునేఉన్నాయి, కాలనీ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని అన్నారు.
Read More...
Articles 

Action On Illegal Medical Practices

Action On Illegal Medical Practices Keesara : Under the directions of the Telangana State Medical Council (TSMC), officials from the Medchal–Malkajgiri District Medical and Health Department conducted inspections and seized three unauthorized first aid centers in Keesara mandal on Wednesday.
Read More...
హైదరాబాద్ 

TWJF: జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి

TWJF: జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి హైదరాబాద్ : ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి సహచర జర్నలిస్టులను ఉద్దేశించి టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF) తీవ్రంగా ఖండించింది.
Read More...
రంగారెడ్డి 

UN : ఐక్యరాజ్యసమితి దినోత్సవం

UN : ఐక్యరాజ్యసమితి దినోత్సవం కొత్తగూడ సఫారీనగర్ లో గల న్యూ బ్లూమ్ హైస్కూలులో ఐక్యరాజ్యసమితి అవగాహన దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్ అధ్యక్షత వహించారు.  ముఖ్యఅతిథిగా చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అందులో అయన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాల ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. 1945 అక్టోబరు 24వ తేదీన 51 దేశాలతో ఏర్పాటై ప్రస్తుతం 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉందని తెలిపారు. 
Read More...
మేడ్చల్ 

#SocialMedia - తప్పుగా వాడకండి.!

#SocialMedia - తప్పుగా వాడకండి.! అక్టోబర్ 18న జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో చింతల్ భాగ్యరధి డిగ్రీ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సమాజానికి తమ సేవను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఈ సేవాతత్పరతను అభినందించేందుకు జీడిమెట్ల సర్కిల్ ఇంస్పెక్టర్ మల్లేష్ కాలేజీని సందర్శించారు.
Read More...
హైదరాబాద్ 

విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది

విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది సంకల్పబలం ముందు అంగవైకల్యం పెద్ద అవరోధం కాదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ తో కలిసి సోమవారం ఆయన బేగంపేట ప్రకాష్ నగర్ లోని దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో యాజమాన్యం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులకు సీట్లు పంచిపెట్టారు.వారితో కలిసి బాణాసంచా కాల్చి విద్యార్థులను ఉత్తేజపరిచారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. 
Read More...
Telangana 

Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన

Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జెఎసి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందని తెలుసుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద “తెలంగాణ బీసీ బంద్” లో పాల్గొని మద్దతు తెలిపారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
Read More...
Telangana 

భర్త మరణంతో మనస్థాపం - దశదినకర్మ నాడు భార్య అంత్యక్రియలు

భర్త మరణంతో మనస్థాపం - దశదినకర్మ నాడు భార్య అంత్యక్రియలు కుటుంబ సభ్యులను ఓదార్చిన జర్నలిస్టు నేత మామిడి సోమయ్య హైదరాబాద్: భర్త దశదిన కర్మ నాడే భార్య అంత్యక్రయలు జరిగిన ఓ వింత సంఘటన నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  భర్త చనిపోయిన పది రోజులకే భార్య గుండె పోటుతో మరణించిది, భార్యా భర్తల మరణం సంఘటన ఓ జర్నలిస్టు కుటుంబనికి తీరని లోటుగా మారింది.
Read More...
Lifestyle - Health 

SHADNAGAR | సిపిఆర్ అవగాహన సదస్సు

SHADNAGAR | సిపిఆర్ అవగాహన సదస్సు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని డిప్యూటీ DMHO కార్యాలయంలో  వైద్య ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ వి.విజయలక్ష్మి, డాక్టర్ అమృత జోసఫ్ సిపిఆర్ పైన అవగాహన కల్పించారు. CPR అనగా కార్డియో పల్మరీ రిసర్కిటేషన్ అని డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. ఈ ప్రాసెస్ మూడు స్టెప్ ల ద్వారా చెయ్యాలని తెలియజేసారు.
Read More...

Advertisement