Tag
Hyderabad
హైదరాబాద్ 

TWJF: జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి

TWJF: జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి హైదరాబాద్ : ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి సహచర జర్నలిస్టులను ఉద్దేశించి టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF) తీవ్రంగా ఖండించింది.
Read More...
Telangana  హైదరాబాద్ 

#CYBERABAD | డ్రోన్ షార్ట్సలో స్వర్గం..రియాలిటీలో నరకం

#CYBERABAD | డ్రోన్ షార్ట్సలో స్వర్గం..రియాలిటీలో నరకం డ్రోన్ షార్ట్సలో అందంగా..మిలమిలా మెరిసే విద్యుత్ కాంతులతో స్వర్గాన్ని తలిపించే సైబర్ సిటీ, గ్రౌండ్ రియాల్టీ మరోలా ఉంది. అది నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకానికి తలిపించేలా తయారయ్యింది. అధికారులు ఎన్ని స్ట్రేటజీలు తయారు చేసిన ట్రాఫిక్ ఇబ్బందులను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఆచరణలో పనిచేయడం లేదని చెప్పుకోవాలి.
Read More...
రంగారెడ్డి 

PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు

PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు   చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ ఇరువైపులా రహదారికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టండి అంటూ స్థానికుల డిమాండ్  షాద్‌నగర్ మున్సిపల్‌ పరిధిలోని బుచ్చిగూడ–చటాన్‌పల్లి సమీపంలోని జాతీయ రహదారి బ్రిడ్జ్‌కు ఇరువైపులా గుంతల రోడ్డు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతిరోజూ ఈ మార్గం గుండా వేల సంఖ్యలో ఉద్యోగస్తులు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు వేలాదిమంది ప్రయాణం చేస్తున్నారు. అయితే రహదారి దుస్థితి కారణంగా ప్రయాణం ఒక్కోసారి ప్రాణపాయం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుండి రోడ్డు పూర్తిగా దెబ్బతిని, చిన్నచిన్న గుంతలు ఇప్పుడు పెద్ద ప్రమాదకర  మార్గంగా మారాయని ప్రజలు వాపోతున్నారు. ప్రతి రోజు ఈ మార్గంలో వాహనాలు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, కొందరు గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
Read More...
Crime 

భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి

భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి ఇద్దరు కవల పిల్లల ప్రాణాలు తీసినంతరం, తల్లి సైతం ఆత్మహత్మ చేసుకున్న ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేటులోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పద్మనగర్ ఫేజ్ - 1లో ఓఇంట్లో  నివాసముంటున్న సాయి లక్ష్మి (27)కు రెండేళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లల ఉన్నారు. అయితే మంగళవారం సూర్యోదయ సమయం 4 గంటలకు సాయి లక్ష్మి మూడోవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు, వారి ఇంట్లోకి వెళ్లి చూసారు అక్కడ విగత జీవులుగా ఇద్దరు చిన్నారులు ఒక బాబు, పాపా పడి ఉన్నారు.
Read More...
Telangana 

మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఏర్పాటు చేసిన బస్సు స్టాప్స్ కేవలం ప్రకటనలు, ప్రైవేట్ వాహనాల పార్కింగ్, ఫుట్ పాత్ పై వ్యాపారం, దుకాణాలు, అసాంఘిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితైయినట్లు కనిపిస్తుంది.
Read More...
హైదరాబాద్ 

రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం

రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం రోజురోజుకు నగరం అభివృద్ధి చందుతుండటంతో పాటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుండి అర్థ రాత్రి వరకు నిర్విరామంగా భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య గాజులరామరం నుండి హౌసింగ బోర్డ్  మెట్రో వయ ఎల్లమ్మబండ ప్రాంతంలో వర్ణనాతీతంగా ఉంది....
Read More...

Advertisement