రజాకార్లను తరిమి కొట్టింది కమ్యూనిస్ట్ లే
సెప్టెంబర్ 17 విలీన దినోత్సవమే
On
- సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
- సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
- సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్
తెలంగాణ విలీన సాయుధ రైతాంగ పోరాట 77వ వారోత్సవాల ముగింపు సందర్భంగా నిజాంపేట్ వార్డు కార్యక్రమం వద్ద సీపీఐ నాయకులు ఆశి. యాదయ్య జెండా ఆవిష్కరించరు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ., తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్ట్లే , భూమి కోసం, భూక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడింది కమ్యూనిస్ట్లే, బాంచన్ దొర కళ్ళు మోకుతా అనే నోరు లేని గ్రామీణ ప్రజలతో బంధుకులు పట్టించి పోరాటం చేసింది కమ్యూనిస్ట్ లే వీటిలో ఎలాంటి పాత్ర లేని వారు అంత మీమే చేశాము అనడం పూర్తిగా చరిత్రను వక్రీకరించడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నకంటి దస్తగిరి, రాము, నర్సింహా, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
Advertise


Error on ReusableComponentWidget
Latest News
22 Sep 2025 10:59:44
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన
కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు
ప్రధాన అతిథులు గా ఎంపీ కొండ...