విద్యుత్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడులు

భారీగా ఆస్తులు గుర్తించిన అధికారులు

On
విద్యుత్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడులు

హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ లో పనిచేస్తున్న TGSPDCL సహాయక డివిజనల్ ఇంజనీరు ఇరుగు అంబేద్కర్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేశారు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఈ సందర్భంగా అతనికి, అతని బంధువులకు చెందిన 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో హైదరాబాద్ ప్రముఖ ప్రదేశంలో ఒక ఇల్లు, ఐదు అంతస్తుల భవనం, రెండు ప్లాట్లు, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన "ఆంథర్ కెమికల్స్” అనే రసాయన కంపెనీతో పాటు బంగారు ఆభరణాలు, రెండు కార్లు రూ.2.18 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రమాస్తుల కేసు దర్యాప్తులో కొనసాగుతోందని అధికారులు స్పష్టంచేశారు.

20250916_232359

About The Author

Advertise

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise