తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ కార్యక్రమం

రవి పటేల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

On
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ కార్యక్రమం

ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన TRP పార్టీ నేతలు 
రవి పటేల్ భూపాలపల్లి టౌన్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు. 

అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ., తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల ఆశాజ్యోతి తీన్మార్ మల్లన్న నిన్న హైదరాబాద్ తాజ్ కృష్ణ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిష్కరించడం జరిగింది 
పేద బడుగు బలహీన వర్గాలు ఎదురుచూస్తున్న ఈ తరుణం భూపాలపల్లి జిల్లాకు విస్తరించాలని పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకొని జండా ఎజెండా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చేయాలని రవి పటేల్ కోరారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ విధి విధానాలు విద్య వైద్యం సత్వర న్యాయం భూమిలేని నిరుపేదలకు రెండు ఎకరాల భూమి పంచడం 
రాబోవు 2028 లో తీన్మార్ మల్లన్న గారికి ముఖ్యమంత్రిని చేయడం అనగారిన వర్గాలకు న్యాయం చేయడం కోసం ఈ యొక్క పార్టీ ఆవిర్భావం కాంగ్రెస్ బిజెపి బి ఆర్ ఎస్ ఎదుర్కొని ప్రజా సమస్యల మీద ఎల్లవేళల పోరాడుతూ గడపగడపకు మన యొక్క పార్టీ విధి విధానాలు చేరే విధంగా కృషి చేయాలని నేతలను కార్యకర్తలను రవి పటేల్ కోరారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాలోని పలు గ్రామాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

About The Author

Advertise

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise