అంత్యక్రియలకు ఆర్ధికసాయం
On
ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ, పిజెఆర్ నగర్ లో అనారోగ్యంతో బాధపడుతూ పి.శేఖర్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు నర్సింగ్ యాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
About The Author
Advertise


Error on ReusableComponentWidget