ఉనికోట బస్తి సమస్యలపై వినతి పత్రం

On
ఉనికోట బస్తి సమస్యలపై వినతి పత్రం

 

---బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహంకాళి – సికింద్రాబాద్ జిల్లా తోలుపునూరి రమేష్ గౌడ్

నమస్తే భారత్ :-హైదరాబాద్

 

కవాడిగూడ డివిజన్ ఉన్నికోటలో గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారి ఆగడాలను అరికట్టేలా. చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం తార కరామ ఉన్నికోట వెల్ఫేర్ సెక్షన్, వెల్చేర్ అసోసి యేషన్ ప్రతినిధులు కార్పొరేటర్ జి రచనక్రీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి బాబా, ప్రధాన కార్యదర్శి బి నర్సింగ్ గౌడ్, సంహా దారు బండ్రు రాములు, ఉపాధ్యక్షులు చోడ వెంకటేష్ ఎం శివకుమాచ్లు మాట్లాడుతూ ఉన్నికోట బస్తీ పరిసర ప్రాంతాల్లో కొందమంది. గుర్తుతెలియని వ్యక్తులు తిప్పవేనీ సిగరెట్లు, గంజాయి, మద్యం సేవిస్తూ స్థానికులకు ఇబ్బం దులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అర్థరాత్రి సమయాల్లో తమ బస్తీలోకి వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వీరి ఆగడాలను అరికట్టా అని గాంధీనగర్ పోలీసులకు పిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిం చారు. ఈ విషయంపై బస్తీలో ఒక సారి పర్య టించి స్థానికుల సమస్యలు తెలుసుకొని ఆసాం కవాడిగూడ కార్పొరేటర్ రచనకి వినతిపత్రం సియేషన్ అధ్యక్షుడు సాయిబాబా, ప్రతినిధులు ఘిక కార్యకలాపాలు చేసే వారి ఆగడాలను ఆది కట్టిందుకు బస్తీ చుట్టూ గేట్లు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని వారు కోరారు. దీనికి స్పందిం చిన కార్పొరేటర్ మాట్లాడుతూ ఉన్నికోట బస్తీలో సందర్శించి స్థానికుల సమస్యలు తెలుసుకొని గుర్తుతెలియని వ్యక్తుల బారినుంచి బస్తీవాసు లకు రక్షణ కల్పించేందుకు తనవంతు వర్మలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ వియషంపై అందజేస్తున్న తారకరాము ఉన్నికోట వెల్ఫేర్ అసో వచ్సింగ్ గౌడ్, వెంకట్రెడ్, రాములు, బాబావారి గాంధీనగర్ పోలీసులతో కూడా మాట్లాడే చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్ర మంలో బస్తీ వాసులు తొలుపునూరి రమేష్ గౌడ్, బాబాచారి, బీజేపీ రాష్ట్ర నాయకుడు వెంక టేష్, నగర నాయకులు ఎంసీ మహేందర్ బాబు, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షుడు ఏ ప్రభాకర్. గంగపుత్ర, బీజేపీ నాయకుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise