శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శించుకున్న భక్తులు

On
శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శించుకున్న భక్తులు

 


--- బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహంకాళి  సికింద్రాబాద్ జిల్లా తోలుపునూరి రమేష్ గౌడ్


నమస్తే భారత్ :-హైదరాబాద్

 నా గౌరవనీయ స్నేహితులు నేను కలిసి శ్ శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి పవిత్ర పూజా అమృతవర్షం కురిపించిన భక్తిమయ దర్శనం పొందాము. ఆలయ కమిటీ వారి అద్భుతమైన ఆతిథ్యంతో ఉదయాన్నే మా సమూహాన్ని ఘనంగా స్వీకరించి, వీఐపీ ఫోటో కాల్, స్వామి స్పర్శ దర్శనం, స్పర్శ దర్శనం ద్వారా దివ్య అనుభూతి, మహా పరమానందాన్ని మాకు అందించారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్ర మహిమలో మునిగి మెరిగిన ఆ దర్శనం మా జీవితాల్లో శాశ్వత ఆనందాన్ని ప్రసాదించింది 
ప్రయాణ మార్గంలోనే శ్రీశ్రీ సాక్షి గణపతి స్వామి వారిని, శ్రీ మైసగంటి మైసమ్మ తల్లిని గౌరవపూర్వకంగా దర్శించుకొని, వారి కరుణామయ ఆశీర్వాదాలను సొంతం చేసుకున్నాము. ఈ పవిత్ర స్థలాల సాన్నిధ్యంతో మా ప్రయాణం మరింత మంగళమయమైంది.
శ్రీశైల మల్లికార్జున స్వామి వారి అపార మహిమకు, ఆర్భాట పూజలకు మా హృదయపూర్వక పరమానంద ఆశీర్వాదాలు శ్రీశైలమల్లికార్జున స్వామికి జై భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి చరణారవిందాల పాదపద్మాలు మమాస్తు ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, సతీష్ కుమార్, విజయ్ కుమార్, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise