కత్తికంటే కలం మిన్న 

On
కత్తికంటే కలం మిన్న 

నమస్తేభరత్,,16/11/2025/నారాయణపేట జిల్లామక్తల్ మండలం


ఎండనక.వాననక . దుమ్మానక. దూలనక. చెట్టనక. పుట్టనక. రాత్రనక. పగలనక. ఇంటిని కుటుంబాన్ని వదిలి మీరు చేసే వృత్తి కత్తిమీద సాములాంటిది. రాజకీయ ఒత్తిడిలు మీరు ఏదిరాసిన కొందరికి అనుకూలంగా కొందరికి వ్యతిరేకంగా ఉండొచ్చు గాక మీకు నచ్చినట్టుగానే ఉండండి. ప్రజలకోసం ప్రగతికోసం రేపటి భవిష్యత్తుకొసం మీ కలం. మీ గళ్ళం. చాలా గొప్పది    అందుకే ఎప్పటికి మీరు రెసుకెళ్లే గుర్రం. దూసుకెళ్లే బాణం లా వెన్నక్కి తిరిగి చూడవద్దు  మీరన్న మీ వృత్తినైనా ఇప్పటికీ ఎప్పటికి గౌరవిస్తూ ప్రతిఒక్కరికి
పేరు పేరునా హృదయపూర్వక 
జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు
                మీ....
కడుమూర్ ఎల్లారెడ్డి మాగనూర్ మండల BRS పార్టీ అధ్యక్షులు & నేరడగం మాజీ ఎంపీటీసీ

Tags

Share On Social Media

Latest News

Advertise