చింత వెంకన్న ను పరామర్శించిన
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే
డీఎస్ రెడ్యా నాయక్
నమస్తే భారత్:-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా
మరిపెడ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ చింత వెంకన్న,కు గాలి బ్లాడర్ స్టోన్స్ సర్జరీ చికిత్స జరిగింది అని తెలుసుకొని అనంతరం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న మరిపెడ మండల ప్రజాశక్తి రిపోర్టర్ చింత వెంకన్న, ను పరామర్శించిన, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్,ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, వైద్యుల సూచనల ప్రకారం సమయానుసారంగా మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్.తగు సూచనలు తెలిపారు, వారి వెంట, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి ఆయూబ్ పాషా, మరిపెడ మున్సిపల్ మూడో వార్డు మాజీ కౌన్సిలర్ రేఖ లలిత వెంకటేశ్వర్లు, వీరబోయిన మురళి, జర్పుల,కాలు నాయక్, పానుగోతు వెంకన్న, బాలాజీ , కెలోత్ వస్రాం, శ్రీను, అరవింద్, చింత వెంకన్న కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
